PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

EPFO News: పీఎఫ్ చందాదారులకు శుభవార్త.. వడ్డీ రేటు నిర్ణయం.. గ్రీన్ సిగ్నల్..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


EPFO
Interest:

ఈపీఎఫ్ఓ
చందాదారులు
చాలా
కాలంగా
ఎదురుచూస్తున్న
ప్రకటన
వచ్చేసింది.
కేంద్ర
ఆర్థిక
మంత్రిత్వశాఖ
FY23
కోసం
చెల్లించనున్న
వడ్డీ
రేటుకు
అంగీకారం
తెలిపింది.

గత
సంవత్సరం
కేంద్ర
ప్రభుత్వం
EPFO
పొదుపు
నిధులపై
అనేక
దశాబ్ధాల
అత్యల్ప
వడ్డీ
రేటు
అయిన
8.1
శాతాన్ని
ప్రకటించిన
సంగతి
తెలిసిందే.
అయితే

సారి
రేటును
కొద్దిగా
పెంచుతూ
8.15
శాతం
వడ్డీ
చెల్లించనున్నట్లు
ఆర్థిక
మంత్రిత్వశాఖ
ప్రకటించింది.
బయట
ద్రవ్యోల్బణం
కారణంగా
బ్యాంకులు
ఎక్కువ
వడ్డీ
అందిస్తున్న
తరుణంలో
కేంద్రం
ప్రకటించిన
రేటు
తక్కువగా
ఉన్నట్లు
చాలా
మంది
అభిప్రాయపడుతున్నారు.

EPFO News: పీఎఫ్ చందాదారులకు శుభవార్త.. వడ్డీ రేటు నిర్ణయం..

భారత
ప్రభుత్వ
కార్మిక
&
ఉపాధి
మంత్రిత్వ
శాఖ
ఉద్యోగుల
భవిష్య
నిధి
పథకం
1952లోని
60(1)
కింద
2022-23
సంవత్సరానికి
వడ్డీని
EPF
స్కీమ్‌లోని
ప్రతి
సభ్యుని
ఖాతాకు
జమ
చేయడానికి
కేంద్ర
ప్రభుత్వ
ఆమోదించినట్లు
ఉద్యోగుల
ప్రోవిజన్(EPFO)
సర్క్యులర్
తెలిపింది.
దీనికి
ముందు
కేంద్ర
కార్మిక
&
ఉపాధి
మంత్రి
భూపేందర్
యాదవ్
అధ్యక్షతన
EPFO
సెంట్రల్
బోర్డ్
ఆఫ్
ట్రస్టీలు
మార్చి
28న
FY23కి
8.15%
వడ్డీ
రేటును
సిఫార్సు
చేశారు.

నిర్ణయం
పీఎఫ్
విరాళాలపై
8.15%
వడ్డీ
రేటును
చందాదారులకు
క్రెడిట్
చేయడానికి
వీలు
కల్పిస్తుంది.

FY23కి
EPFO
​​రూ.90,497.57
కోట్ల
ఆదాయాన్ని
కలిగి
ఉంటుందని
అంచనా
వేయబడింది.
70.2
మిలియన్ల
సభ్యులతో
దేశంలో
అతిపెద్ద
రిటైర్మెంట్
ఫండ్
మేనేజర్
గా
కొనసాగుతోంది.
ప్రస్తుతం
రూ.2.50
లక్షల
కంటే
ఎక్కువ
పీఎఫ్
నిధికి
విరాళంగా
జమచేస్తే
సదరు
ఆదాయంపై
పన్ను
విధించబడుతోంది.
2021-22లో
కేంద్ర
ప్రభుత్వం
పన్ను
విధానాన్ని
అమలులోకి
తెచ్చింది.

English summary

Union Finance ministry approved 8.15 percent interest for epfo contributions

Union Finance ministry approved 8.15 percent interest for epfo contributions

Story first published: Monday, July 24, 2023, 15:21 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *