FDలపై బలమైన వడ్డీని అందిస్తున్న ఎస్‌బీఐ.. ప్రైవేటు బ్యాంకుల తాజా రేట్లు ఇలా..

[ad_1]

SBI FD Rates:

SBI FD Rates:

7-45 రోజుల కాలానికి FDలపై 3 శాతం వడ్డీని చెల్లిస్తోంది

46-179 రోజుల ఎఫ్‌డిలకు 4.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది

180-210 రోజుల వరకు ఎఫ్‌డిలపై 5.25 శాతం వడ్డీనిస్తోంది

211 రోజుల నుంచి రెండేళ్ల వరకు ఎఫ్‌డిలకు 5.75 శాతం వడ్డీని ఇస్తోంది

2-3 సంవత్సరాల కంటే తక్కువ ఎఫ్‌డిలకు 6.75 శాతం వడ్డీ చెల్లిస్తోంది

3-10 ఏళ్ల లోపు ఫిక్స్ డ్ డిపాజిట్లపై బ్యాంక్ 6.25 శాతం వడ్డీని ఇస్తోంది

కోటక్ మహీంద్రా FD కొత్త వడ్డీ రేట్లు..

కోటక్ మహీంద్రా FD కొత్త వడ్డీ రేట్లు..

7 రోజుల నుంచి 14 రోజుల FDలపై సాధారణ పౌరులకు 2.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం

15 రోజుల నుంచి 30 రోజుల FDలపై సాధారణ పౌరులకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం

31 రోజుల నుంచి 45 రోజుల FDలపై సాధారణ పౌరులకు 3.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం

46 రోజుల నుంచి 90 రోజుల FDలపై సాధారణ పౌరులకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.0 శాతం

91 రోజుల నుంచి 120 రోజుల FDలపై సాధారణ పౌరులకు 4.0 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం

121 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డిలపై సాధారణ పౌరులకు 4.25 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 4.75 శాతం

180 రోజుల నుంచి 270 రోజుల FDలపై సాధారణ పౌరులకు 5.0 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.0 శాతం

271 రోజుల నుంచి 363 రోజుల FDలపై సాధారణ పౌరులకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం

364 రోజుల FDలో సాధారణ పౌరులకు 6.0 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం

365 రోజుల నుంచి 389 రోజుల ఎఫ్‌డిలపై సాధారణ పౌరులకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 6.75 శాతం

సాధారణ పౌరులకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.00 శాతం 390 రోజుల నుంచి రెండు సంవత్సరాల కంటే తక్కువ FDలపై అందిస్తోంది

యెస్ బ్యాంక్ FD వడ్డీ రేట్లు..

యెస్ బ్యాంక్ FD వడ్డీ రేట్లు..

7 రోజుల నుంచి 14 రోజుల FDలపై సాధారణ పౌరులకు 3.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం

15 రోజుల నుంచి 45 రోజుల FDలపై సాధారణ పౌరులకు 3.70 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.20 శాతం

46 రోజుల నుంచి 90 రోజుల FDలపై సాధారణ పౌరులకు 4.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.60 శాతం

91 రోజుల నుంచి 180 రోజుల FDలపై సాధారణ పౌరులకు 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం

181 రోజుల నుంచి 271 రోజుల ఎఫ్‌డిలపై సాధారణ పౌరులకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 6.00 శాతం

272 రోజుల నుంచి సంవత్సరం వరకు FDలపై సాధారణ పౌరులకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం

1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ FDలపై సాధారణ పౌరులకు 7.0 శాతం, సీనియర్ పౌరులకు 7.50 శాతం

30 నెలల ప్రత్యేక FDలో సాధారణ పౌరులకు 7.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.0 శాతం వడ్డీని యెస్ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *