[ad_1]
సంపాదనతో పాటు దానం చేయడంలో కూడా ముందున్నాడు వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ. ఆసియాలో దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేసే వారి జాబితాను తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసింది. బిలియనీర్లు గౌతమ్ అదానీ, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ శివ్ నాడార్, హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ అశోక్ దాత్వత్వపు జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ ఆసియా హీరోస్ ఆఫ్ ఫిలాంత్రోపీ జాబితా 16వ ఎడిషన్ మంగళవారం విడుదల చేసింది.
[ad_2]
Source link