[ad_1]
Ginger Tea: చాలామందికి టీ తాగనిదే ఆ రోజు మొదలవదు. రోజంతా ఉల్లాసంగా, ఉత్సహంగా పని చేయాలంటే.. ఉదయం పూట ఒక కప్పు టీ కంపల్‌సరీ. మెదడు చురుగ్గా పని చేయడంలో టీ కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అధ్యయనం ప్రకారం టీ అలవాటున్న వారికి అభిజ్ఞా నైపుణ్యాల (ఆలోచనాశక్తి, నేర్చుకోవడం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత) తగ్గుదలని నెమ్మది చేస్తుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వచ్చే ముప్పును తగ్గిస్తుంది. అలాంటి టీని మరింత హెల్తీ డ్రింక్‌గా చేసుకుని తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు. మీ టీ తయారుచేసే విధానంలో చిన్న మార్పులు చేస్తే.. అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. మీ టీ పెట్టేప్పుడు, దానిలో కొంచెం అల్లం ముక్క వేస్తే.. దాని పోషక విలువలు మరింత పెరుగుతాయని అంటున్నారు. టీలో అల్లం జోడించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.
[ad_2]
Source link
Leave a Reply