PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Gold price today: బంగారం ధరలు ఇలా అయితే కష్టమే.. నేడు ప్రధాననగరాల్లో పసిడి ధరలిలా!!

[ad_1]

భారతదేశంలో పెరుగుతున్న బంగారం ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. బంగారం ప్రియులు బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితికి కారణమవుతున్నాయి. గత కొద్ది కాలంగా బంగారం ధరల దూకుడు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. అంతర్జాతీయంగా బంగారం రేట్లు పడిపోతున్నప్పటికీ, భారతదేశంలో బంగారం ధరలలో హెచ్చుతగ్గులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *