[ad_1]
ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్‌ను తయారు చేయడం ఆపివేసినప్పుడు, తక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు.. డయాబెటిస్ వస్తుంది. ఇన్సులిన్ తగినంత ఉత్పత్తి కాకపోయినా, సమర్థంగా పనిచేయకపోయినా రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరిగిపోతాయి. డయాబెటిస్‌ను నియంత్రించడానికి చాలా మందులు ఉన్నాయి. అయితే.. జామ ఆకులు షుగర్ వ్యాధిని కంట్రోల్ ఉంచడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
[ad_2]
Source link
Leave a Reply