Health Care: పాలు ఎక్కువగా తాగితే.. ఇన్ని సమస్యలా..?

[ad_1]

ఎన్ని తాగాలి..

ఎన్ని తాగాలి..

ప్రతిరోజూ 3 కప్పుల తాజా, కల్తీ లేని, రసాయన రహిత పాలను తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మీ డైట్‌లో పెరుగు, పనీర్‌, వెన్న వంటి ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులను కూడా తీసుకోవచ్చు. పాలు మన శరీరానికి అవసమైన పోషకాలను అందిస్తాయి.

(image source – pexels)
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

అలసట..

అలసట..

రోజూ మూడు కప్పుల కంటే ఎక్కువ పాలు తాగితే.. మీ పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని, దీని కారణంగా మీకు అలసిపోయినట్లు అనిపిస్తుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. పాలలో ఉండే ఎ1 కేసైన్ కారణంగా ఇది జరుగుతంది. ఎ1 కేసైన్‌ గట్‌ లైనింగ్‌ పారగమ్యతను పెంచుతుంది, పేగు ఎపిథీలియంపై ఇన్ఫ్లమేటరీ గుణాలను చూపిస్తుంది. (image source – pixabay)

ఉబ్బరం, జీర్ణసమస్యలు..

ఉబ్బరం, జీర్ణసమస్యలు..

పాలు ఎక్కువగా తాగితే.. జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. పాలు సిఫార్సుకు మించి తాగేవాళ్లలో కడుపు ఊబ్బరం, తిమ్మిరి, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు ఇబ్బింది పెడతాయి. మీ శరీరం లాక్టోస్‌ను సరిగ్గా జీవక్రియ చేయలేకపోతే, అది జీర్ణవ్యవస్థ ద్వారా ప్రయాణిస్తుంది, గట్ బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నమవుతుంది.

(image source – pexels)

చర్మ సమస్యలు..

చర్మ సమస్యలు..

పాలు ఎక్కువగా తాగితే.. అలెర్జీలు, మొటిమలు వంటి చర్మ సమస్యలకు దారి తీస్తుంది. మీరు తరచుగా ఎరుపు రంగు పగుళ్లు, దద్దుర్లు గమనించినట్లయితే.. ఇదీ కారణం కావచ్చు. పాలలో ప్రిజర్వేటివ్‌స్‌ ఎక్కువగా యాడ్‌ చేస్తే.. ఈ లక్షణాలు ఇంకా తీవ్రం అవుతాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని తాజా, సహజమైన పాలను తగినంత పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

(image source – pexels)

Blood Circulation: ఈ అలవాట్లతో.. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది..!

మూడినెస్, జ్ఞాపకశక్తి సమస్యలు..

మూడినెస్, జ్ఞాపకశక్తి సమస్యలు..

పాలు మితిమీరి తాగితే.. మొదడు మబ్బు మబ్బుగా ఉంటుంది. దీని కారణంగా జ్ఞాపకశక్తి తగ్గడం, పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పాలు ఎక్కువగా తాగే వృద్ధులలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.
(image source – pexels)

Black Pepper: మిరియాలు రోజూ తీసుకుంటే.. ఈ అనారోగ్యాలు దూరం..!

హార్మన్ల సమస్యలు..

హార్మన్ల సమస్యలు..

పాడి పరిశ్రమలో తరచుగా పాల ఉత్పత్తిని పెంచడానికి గ్రోత్ హార్మోన్లను వినియోగిస్తూ ఉంటారు. ఈ పాలు తాగడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యతకు అంతరాయం కలిగించవచ్చు.
(image source – pexels)

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *