PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Hyderabad: టీహబ్‌ని సందర్శించిన అమెరికా రాయబారి.. ప్రశంసల వర్షం..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


T-Hub:

తెలంగాణ
ప్రపంచ
దేశాలకు
ఏమాత్రం
తీసిపోకుండా
అభివృద్ధి
చెందుతోంది.

క్రమంలో
తాజాగా
భారత్‌లో
కొత్త
అమెరికా
రాయబారి
ఎరిక్
గార్సెట్టి
శుక్రవారం
హైదరాబాద్‌ను
‘భవిష్యత్తు’
అన్నారు.


క్రమంలో
ఎరిక్
ప్రతిష్ఠాత్మక
టీహబ్
సందర్శించారు.

ప్రదేశం
తన
ఊహలను
ఆకర్షించింది.
భవిష్యత్తు
హైదరాబాదులో
ఉందని
అన్నారు.
ఇక్కడి
ప్రజల
ఉత్సాహం,
నగర
పెరుగుదల,
నిర్మాణాలు
ఊపందుకోవటంలో
దీనిని
గమనించవచ్చని
ప్రీమియమ్
స్టార్టప్
ఇంక్యుబేటర్‌ను
సందర్శించిన
తర్వాత
వ్యాఖ్యానించారు.

Hyderabad: టీహబ్‌ని సందర్శించిన అమెరికా రాయబారి.. ప్రశంసల వర

తెలంగాణ
కేవలం
స్టార్టప్
పర్యావరణ
వ్యవస్థలోనే
కాకుండా
ఆలోచనలు,
కలలను
వాస్తవికత
చేసే
పాత్ర
పోషిస్తోందని
ఎరిక్
అన్నారు.
కాలిఫోర్నియా
నుంచి
వచ్చిన
తనకు
టీహబ్
లో
సాంకేతిక
రంగంలో
అత్యంత
ప్రతిభావంతులైన
&
సృజనాత్మక
వ్యాపారవేత్తలను
కలుసుకునే
అవకాశం
లభించిందని
అన్నారు.
దేశంలో
అత్యుత్తమ
స్టార్టప్
ఇంక్యుబేటర్‌గా
T-Hub
త్వరగా
పేరుతెచ్చుకోవటంలో
ఆశ్చర్యం
లేదంటూ
ట్వీట్
చేశారు.

యూఎస్
రాయబారి
హైదరాబాద్
నగరంలో
ఇటీవల
ప్రారంభించబడిన
కొత్త
యుఎస్
కాన్సులేట్
ను,
ఇండియన్
స్కూల్
ఆఫ్
బిజినెస్(ISB)ని
కూడా
సందర్శించారు.
అమెరికా-ఇండియా
వ్యూహాత్మక
భాగస్వామ్యాన్ని
మరింత
పెంచుకోవాల్సిన
అవసరం
ఉందని
ఆయన
అన్నారు.

English summary

US Ambassador Eric Garcetti praised startup incubator T-Hub during his India Visit

US Ambassador Eric Garcetti praised startup incubator T-Hub during his India Visit

Story first published: Saturday, May 27, 2023, 12:05 [IST]



[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *