Income Tax: పన్ను చెల్లింపుదారులకు ఊరట.. ఇబ్బంది పెట్టే అధికారులకు సుప్రీం ఝలక్..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Income
Tax:

ఆదాయపు
పన్ను
అధికారులు
సాధారణంగా
పన్ను
ఎగవేతలను
అడ్డుకునేందుకు
వారికి
ఉన్న
కొన్ని
సమాచారాలతో
రైడ్
చేస్తుంటారు.
దీనిలో
టాక్స్
పేయర్
కు
చెందిన
ప్రాంతాలను
రైడ్
చేసినప్పుడు
ఏవైనా
టాక్స్
చెల్లించని
ఆదాయాలను
గుర్తిస్తే
జరిమానా
విధిస్తుంటారు
అధికారులు.

అయితే
కొన్ని
సార్లు
అధికారుల
అత్యుత్సాహం,
దూకుడు
చర్యలు
వల్ల
కొంత
మంది
ఇబ్బందులు
ఎదుర్కొంటున్నారు.

క్రమంలో
అధికారులు
ఆదాయపు
పన్ను
చట్టంలోని
సెక్షన్
153A
కింద
సోదాలు
నిర్వహించినప్పుడు
నిర్థిష్టమైన
సాక్ష్యాలు
లభ్యం
కానప్పుడు
వ్యక్తులు
చెల్లించాల్సిన
పన్ను
మెుత్తాన్ని
పెంచటం
కుదరదని
సుప్రీం
కోర్టు
తాజాగా
వెల్లడించింది.

Income Tax: పన్ను చెల్లింపుదారులకు ఊరట..

ఒక
వేళ
పన్ను
అధికారులు
తర్వాత
సాక్ష్యాలను
గుర్తించినట్లయితే
కేసును
తిరిగి
తెరవవచ్చని
సుప్రీం
కోర్టు
స్పష్టం
చేసింది.
ఒక
విధంగా
ఇది
పన్ను
చెల్లింపుదారులకు
గొప్ప
ఊరటని
చెప్పుకోవచ్చు.
అధికారుల
నుంచి
అనవసరమైన
వేధింపులు
వంటివి
దీనివల్ల
తగ్గుతాయని
చాలా
మంది
భావిస్తున్నారు.
అలాగే
ఆదాయపు
పన్ను
చట్టంలోని
సెక్షన్-
153A
ప్రకారం..
అసెస్మెంట్
పూర్తయిన
కేసులను
ఆదాయ
పన్ను
విభాగం
తిరిగి
తెరవడానికి
వీల్లేదని
సుప్రీంకోర్టు
స్పష్టం
చేసింది.

రైడ్
చేసినప్పుడు
ఏవైనా
ఖచ్చితమైన,
బలమైన
సాక్ష్యూలు
లభిచినప్పుడు
మాత్రమే
రీ-అసెస్మెంట్
కోసం
పన్ను
చెల్లింపుదారునికి
ఆదేశాలు
ఇవ్వవచ్చని
కోర్టు
వెల్లడించింది.
ఇదే
సమయంలో
అత్యున్నత
ధర్మాసనం
గతంలో
హైకోర్టు
ఇచ్చిన
తీర్పును
సమర్థించింది.
అయితే
ఆదాయపు
పన్ను
చట్టంలోని
147,
148
సెక్షన్ల
ప్రకారం
పన్ను
ఎగవేసినట్లు
గుర్తిస్తే
కేసులను
తిరిగి
తెరవవచ్చు.
మెుత్తానికి
కోర్టు
తాజా
తీర్పు
దేశంలోని
పన్ను
చెల్లింపుదారులకు
చాలా
పెద్ద
ఊరటని
చెప్పుకోవచ్చు.

English summary

Supreme court rules proof must for increasing taxable income by tax officials, Know in detail

Supreme court rules proof must for increasing taxable income by tax officials, Know in detail

Story first published: Thursday, April 27, 2023, 14:35 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *