[ad_1]
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా అసలు సిసలు సమరానికి సిద్దమైంది. నేడు జరిగే తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్ నుంచే టీమిండియా సన్నాహకాలు మొదలుపెట్టనుంది.రెండు టెస్టులూ ఉన్న ఈ పర్యటనలో ముందుగా మూడు వన్డేల సిరీస్‌లో
[ad_2]
Source link
Leave a Reply