PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Investment: కొత్త సంవత్సరం.. కొత్త ఇన్వెస్ట్ మెంట్స్.. టాప్ టెక్ కంపెనీల్లో పెట్టుబడికి సరైన టైమేనా..?

[ad_1]

Investment: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అత్యంత గడ్డు పరిస్థిని ఎదుర్కొంటున్నది ముఖ్యంగా ఐటీ రంగం అని చెప్పుకోవాలి. ఈ రంగంలోని చాలా కంపెనీలు భారీ పతనాన్ని చూస్తున్నాయి. ఉద్యోగుల కోత, రాజీనామాల నుంచి ఆదాయం పడిపోవటం వరకు అనేక కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయితే ఈ ట్రెండ్ ఎంతకాలం ఉంటుంది.. టెక్ కంపెనీల భవితవ్యం ఏమిటి అనే అనేక ప్రశ్నలు ఇన్వెస్టర్లను ప్రస్తుతం వేధిస్తున్నాయి.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *