News
lekhaka-Bhusarapu Pavani
IPO:
మారుతున్న
జీవన
శైలికి
అనుగుణంగా
ప్రజలు
ఇన్వెస్ట్‌మెంట్
వైపు
మొగ్గు
చూపుతున్నారు.
కొంత
రిస్క్
ఎక్కువగా
ఉన్న
అధిక
రిటర్న్స్
వస్తుండటంతో,
ఈక్విటీస్‌లో
పెట్టుబడులు
పెట్టేందుకు
ఆసక్తి
చూపుతున్నారు.
ఇటీవల
మార్కెట్‌లోకి
వచ్చిన
IPOలు
ఓవర్
సబ్‌స్క్రైబ్
కావడమే
ఇందుకు
నిదర్శనం.
2023లో
IPOకి
రానున్న
టాప్
5
కంపెనీలు
ఇవే..
ఈ
ఏడాది
మార్కెట్లోకి
రానున్న
IPOల్లో
ప్రముఖంగా
చెప్పుకోవాల్సింది
టాటా
టెక్నాలజీస్.
ప్రొడక్ట్
డిజైన్,
డెవలప్‌మెంట్,
ఇంజనీరింగ్,
సాఫ్ట్‌వేర్
సొల్యూషన్స్,
కన్సల్టింగ్
సర్వీసెస్‌ను
ఈ
సంస్థ
అందిస్తోంది.
టాటా
గ్రూపు
నుంచి
దాదాపు
19
ఏళ్ల
తర్వాత
వస్తున్న
IPO
ఇది
కావడం
విశేషం.
దీనికి
సంబంధించి
సైజ్
వివరాలు
ఇంకా
బహిర్గతం
కాలేదు.

పాపులర్
పేమెంట్స్
ప్లాట్‌ఫారం
మొబిక్విక్
ఈ
ఏడాది
మార్కెట్లో
అరంగేంట్రం
చేయనుంది.
మొబైల్
రీఛార్జ్
దగ్గర
నుంచి
బిల్లుల
చెల్లింపులు,
ఆన్‌లైన్
షాపింగ్
సహా
అనేక
రకాల
సేవలను
అందిస్తోంది.
1,900
కోట్ల
ఇష్యూ
సైజ్‌తో
రానుంది.
సేకరించిన
నిధులను
కంపెనీ
అభివృద్ధితో
పాటు
ప్రొడక్ట్
ఆఫర్‌లను
విస్తరించడం
సహా
మార్కెట్
వాటాను
పెంచుకోవడానికి
వినియోగించనున్నట్లు
ప్రకటించింది
హైదరాబాద్
కేంద్రంగా
పనిచేస్తున్న
పెన్నా
సిమెంట్
ఇండస్ట్రీస్
నుంచి
ఈ
ఏడాది
IPO
విడుదల
కానుంది.
పోర్ట్
ల్యాండ్
పోజోలానా
సిమెంట్
(PPC),
ఆర్డినరీ
పోర్ట్
ల్యాండ్
సిమెంట్
(OPC),
పోర్ట్
ల్యాండ్
స్లాగ్
సిమెంట్
(PSC)
సహా
పలు
సిమెంట్
ప్రొడక్టులను
ఈ
కంపెనీ
తయారు
చేస్తోంది.
రూ.1,550
కోట్లు
సమీకరించాలని
ఇది
లక్ష్యంగా
పెట్టుకుంది.
స్మాల్
ఫైనాన్స్
బ్యాంకింగ్
రంగంలో
మంచి
గుర్తింపు
సొంతం
చేసుకున్న
ఫిన్‌కేర్
బ్యాంకు
సైతం
IPOకు
సిద్ధమైంది.
సేవింగ్స్
అకౌంట్స్,
లోన్‌లు,
మైక్రోఫైనాన్స్
సర్వీసుల
సహా
పలు
రకాల
బ్యాంకింగ్
ప్రొడక్టులు,
సర్వీసులు
అందిస్తోంది.
625
కోట్ల
నిధులు
సమీకరించే
యోచనలో
సంస్థ
ఉంది.
న్యూట్రిషన్
ఇండస్ట్రీలో
హెక్సాగాన్
న్యూట్రిషన్
అగ్రగామిగా
ఎదిగింది.
600
కోట్లు
సేకరించడమే
లక్ష్యంగా
IPOతో
ముందుకు
రానుంది.
2021
డిసెంబరులోనే
ఇందుకోసం
SEBI
వద్ద
DRHP
డ్రాఫ్ట్‌ను
ఫైల్
చేసింది.
కంపెనీ
డెవలప్‌మెంట్,
రుణాలు
తీర్చేందుకు
ఈ
మొత్తాన్ని
వినియోగించనుంది.
English summary
Top 5 IPOs in 2023
Top 5 IPOs coming in 2023
Story first published: Friday, May 12, 2023, 8:05 [IST]