PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

IPO News: ఈవారం మార్కెట్లోకి 5 ఐపీవోలు.. పందెం వేసే ముందు ఇవి తెలుసుకోండి..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


IPO
News:

చాలా
కాలంగా
మార్కెట్లలో
ఐపీవోల
సందడి
మెుదలైంది.
అది
కొనసాగుతూనే
ఉంది.
రానున్న
వారంలో
దేశీయ
స్టాక్
మార్కెట్లలోకి
అడుగు
పెట్టేందుకు
5
ఐపీవోలు
తెరవబడుతున్నాయి.
వాటి
వివరాలను
పరిశీలిస్తే..

మెుదటగా
యథార్త్
హాస్పిటల్
అండ్
ట్రామా
కేర్
సర్వీసెస్
లిమిటెడ్
IPO
జూలై
26న
సబ్‌స్క్రిప్షన్
కోసం
తెరవబడుతోంది.
ఇది
పెట్టుబడిదారుల
కోసం
జూలై
28,
2023
వరకు
తెరచి
ఉంటుంది.
కంపెనీ
ఐపీవో
ప్రైస్
బ్యాండ్
రూ.285
నుంచి
రూ.300గా
నిర్ణయించింది.
ప్రస్తుతం
కంపెనీ
షేర్
గ్రేమార్కెట్
ప్రీమియం
ధర
రూ.78
వద్ద
ట్రేడవుతోంది.

IPO News: ఈవారం మార్కెట్లోకి 5 ఐపీవోలు.. పందెం వేసే ముందు ఇవ

రెండవ
ఐపీవోగా
జాసన్స్
కెమెక్స్
కేర్
లిమిటెడ్
మార్కెట్లోకి
వస్తోంది.
ఇన్వెస్టర్ల
కోసం
జూలై
24
నుంచి
జూలై
26
వరకు
ఐపీవో
తెరచి
ఉంటుంది.
కంపెనీ
తన
IPO
ధరను
రూ.40గా
నిర్ణయించింది.
ఒక్కో
లాట్
పరిమాణం
3000
షేర్లు
కంపెనీ
నిర్ణయించింది.
అంటే
ఒక
ఇన్వెస్టర్
కనీసం
రూ.1,20,000
పెట్టుబడి
పెట్టాల్సి
ఉంటుంది.
ప్రస్తుతం
ఐపీవో
గ్రే
మార్కెట్
ప్రీమియం
రూ.9గా
ఉంది.

ఇదే
క్రమంలో
జ్యూవెలర్స్
వ్యాపారంలోని
కంపెనీ
మూడో
ఐపీవోగా
అరంగేట్రం
చేస్తోంది.
SME
క్యాటగిరీలో
వస్తున్న
ఖాజాంచి
జ్యువెలర్స్
లిమిటెడ్
ఐపీవో
జూలై
24న
ఇన్వెస్టర్ల
కోసం
తెరవబడుతోంది.
ఇది
జూలై
28
వరకు
అందుబాటులో
ఉంటుంది.
కంపెనీ
రూ.10
ముఖ
విలువ
కలిగిన
షేర్లను
రూ.140కి
విక్రయించాలని
నిర్ణయిస్తూ
ప్రైస్
బ్యాండ్
విలుడదల
చేసింది.
ఇన్వెస్టర్లు
కనీసం
1000
షేర్లను
కొనుగోలు
చేసేలా
లాట్
పరిమాణం
నిర్ణయించబడింది.

IPO News: ఈవారం మార్కెట్లోకి 5 ఐపీవోలు.. పందెం వేసే ముందు ఇవ

ఇక
మార్కెట్లోకి
వస్తున్న
నాలుగో
స్టాక్
ఐపీవో
శ్రీ
టెక్‌టెక్స్
లిమిటెడ్.

ఐపీవోలో
పాల్గొనాలనుకునే
ఇన్వెస్టర్లు
జూలై
26
నుంచి
జూలై
28
వరకు
పెట్టుబడి
పెట్టేందుకు
అవకాశం
ఉంది.
ఇందుకోసం
షేర్
ప్రైస్
బ్యాండ్
రూ.54
నుంచి
రూ.61గా
కంపెనీ
నిర్ణయించింది.
అయితే
ఎస్ఎమ్ఈ
కేటగిరీలో
వస్తున్న

ఐపీవో
లాట్
పరిమాణాన్ని
2000
షేర్లుగా
నిర్ణయించటం
జరిగింది.
కంపెనీ
ఐపీవో
ఆగస్టు
7న
NSE
SMEలో
లిస్ట్
అవుతుంది.

చివరగా
మార్కెట్లోకి
దూసుకొస్తున్న
ఐపీవో
ఇన్నోవేటస్
ఎంటర్‌టైన్‌మెంట్
నెట్‌వర్క్స్.

IPO
25
జూలై
2023న
తెరవబడి
జూలై
27న
క్లోజ్
ఉంటుంది.
ఇన్నోవాటస్
ఎంటర్‌టైన్‌మెంట్
నెట్‌వర్క్స్
IPO
లాట్
సైజు
3000
షేర్లు.
కంపెనీ
రూ.50
ధరను
నిర్ణయించింది.
గ్రేమార్కెట్
ప్రీమియం
రూ.11గా
ఉన్నట్లు
తెలుస్తోంది.

English summary

Know complete details about 5 ipo’s coming into market next week before investing

Know complete details about 5 ipo’s coming into market next week before investing

Story first published: Sunday, July 23, 2023, 11:28 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *