ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) జనవరి 1 నుంచి బీమా కోసం కొత్త నిబంధనలను తీసుకురానుంది. జనవరి 1, 2023 నుంచి ఆరోగ్యం, మోటార్, ప్రయాణ, గృహ బీమా తీసుకోనే వారు తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలని నిబంధన విధించనుంది. ఈ నిబంధన అన్ని రకాల బీమాలకు వర్తిస్తుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *