PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా..? అయితే ఈ 8 విషయాలు గమనించారా..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


ITR
Filing:

చాలా
మంది
ప్రస్తుతం
టాక్స్
రిటర్న్స్
ఫైల్
చేసేందుకు
కసరత్తు
చేస్తున్నారు.
అయితే
చాలా
మందిలో
పాత
పన్ను
విధానం,
కొత్త
టాక్స్
విధానానికి
మధ్య
ఏది
ఎంచుకోవాలనే
అనుమానాలు
మాత్రం
ఇంకా
కొనసాగుతూనే
ఉన్నాయి.
అయితే
దేనిని
సెలెక్ట్
చేసుకోవాలనే
క్రమంలో
8
విషయాలను
ముందుగా
గమనించాల్సి
ఉంటుంది.
అయితే
జీతాలు
పొందే
ఉద్యోగులు
త్వరగా
నిర్ణయం
తీసుకోకపోతే
వారు
ఇంటికి
తీసుకెళ్లే
జీతంలో
పన్ను
మినహాయింపు
ఎక్కువ
జరిగే
అవకాశం
ఉంది.


ముందుగా
మీ
ఆదాయం
ఏడాదికి
రూ.7
లక్షల
కంటే
తక్కువగా
ఉన్నట్లయితే
కొత్త
పన్ను
విధానాన్ని
ఎంచుకోవటం
ఉత్తమమని
టాక్స్
నిపుణులు
అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే
రూ.7
లక్షల
వరకు
ఎలాంటి
టాక్స్
ఉండకపోవటంతో
పాటు
రూ.50,000
స్టాండర్డ్
డిడక్షన్
ఉంటుందని
ఆర్థిక
మంత్రి
నిర్మలా
సీతారామన్
తన
బడ్జెట్
ప్రసంగంలో
వెల్లడించారు.
అయితే
టాక్స్
సేవ్
చేసుకోవాలను
కుంటే
హెచ్ఆర్ఏ,
సేవింగ్స్
వంటి
సదుపాయాలు
పాత
పన్ను
విధానాన్ని
ఎంచుకోవాల్సి
ఉంటుంది.

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా..?


ఒకవేళ
మీకు
ఎలాంటి
పెట్టుబడి
మినహాయింపులు
లేనట్లయితే
తక్కువ
టాక్స్
రేట్లు
ఉంటాయి
కాబట్టి
కొత్త
పన్ను
విధానం
ఎంచుకోవటం
ఉత్తమం.
పైగా
ఇందులో
అత్యధికంగా
రూ.7
లక్షల
వరకు
ఆదాయపన్ను
మినహాయింపు
ఉంటుందని
గుర్తించాలి.


కొత్త
టాక్స్
విధానం
ఎంచుకునే
టాక్స్
పేయర్స్
లీవ్
ట్రావెల్
అలవెన్స్,
హౌస్
రెంట్
అలవెన్స్,
ట్యూషన్
ఫీజు,
గృహ
రుణాలపై
వడ్డీ
వంటి
మినహాయింపులను
వదులుకోవాల్సి
ఉంటుంది.


మారిన
కొత్త
పన్ను
శ్లాబ్
రేట్లు
రూ.3
లక్షల
వరకు
ఆదాయానికి
పన్ను
విధించబడదు.
రూ.3-6
లక్షల
వరకు
5
శాతం,
రూ.6-9
లక్షల
వరకు
10
శాతం,
రూ.9-12
లక్షల
వరకు
15
శాతం,
రూ.12-15
లక్షల
వరకు
ఆదాయంపై
20
శాతం,
రూ.15
లక్షలపైన
ఆదాయం
సంపాదించే
వారికి
ఏడాదికి
అత్యధికంగా
30
శాతం
పన్ను
విధించబడుతుందని
గుర్తుంచుకోవాలి.


పాత
పన్ను
శ్లాబ్
రేట్లు
పాత
పన్ను
విధానంలో
రూ.2.50
లక్షల
వరకు
ఆదాయం
పన్ను
మినహాయింపు
ఉంటుంది.
అలాగే
రూ.2.50-
5
లక్షల
వరకు
ఆదాయంపై
5
శాతం,
రూ.5-7.5
లక్షల
వరకు
15
శాతం,
రూ.7.5-10
లక్షల
వరకు
సంపాదనపై
20
శాతం,
రూ.10
లక్షల
కంటే
ఎక్కువ
ఆదాయం
సంపాదనపై
గరిష్ఠంగా
30
శాతం
పన్ను
విధించబడుతుందని
టాక్స్
పేయర్స్
గుర్తుంచుకోవాలి.

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా..?


కొత్త
VS
పాత
పన్ను
విధానం
ఫిబ్రవరి
1న
కేంద్ర
బడ్జెట్
2023ని
సమర్పిస్తున్నప్పుడు..
తాజా
మార్పుల
తర్వాత
కొత్త
పన్ను
విధానంలో
రూ.9
లక్షల
వార్షిక
ఆదాయం
ఉన్న
వ్యక్తి
కేవలం
రూ.45
వేలు
పన్ను
చెల్లించాల్సి
ఉంటుందని
ఆర్థిక
మంత్రి
నిర్మలా
సీతారామన్
వెల్లడించారు.
అలాగే
ఇదే
రూ.9
లక్షల
ఆదాయానికి
పాత
పన్ను
విధానం
ప్రకారం
దాదాపు
25
శాతం
చెల్లించాల్సి
ఉండేది.


పాత
పన్ను
విధానంలో
పన్ను
చెల్లింపుదారులకు
NPS
కింద
రూ.50,000
వరకు
తగ్గింపు
అందుబాటులో
ఉంటుంది


ఆదాయపు
పన్ను
శాఖ
పన్ను
కాలిక్యులేటర్‌ను
అందుపాటులోకి
తెచ్చింది.
అందువల్ల
పన్ను
చెల్లింపుదారులు
తమ
వివరాలను
అందులో
ఇచ్చి
కొత్త,
పాత
పన్ను
విధానాల్లో
ఏది
తక్కువ
పన్ను
అందుబాటులో
ఉందో
చెక్
చేసుకోవచ్చు.
దాని
అనుగుణంగా
కొత్త
దానికి
వెళ్లాలా
లేక
పాత
దానిలో
కొనసాగాలా
అనే
నిర్ణయం
తీసుకోవచ్చు.
అయితే
ప్రస్తుతం
రిటర్న్స్
ఫేల్
చేసే
సమయంలో
టాక్స్
పేయర్

ఎంపిక
చేసుకోకపోతే
డిఫాల్ట్
గా
కొత్త
విధానం
కింద
ఐటీఆర్
ఫైల్
అవుతుందని
గుర్తుంచుకోండి.

English summary

Tax payers should know these 8 key things before filing ITR about old vs new tax systems

Tax payers should know these 8 key things before filing ITR about old vs new tax systems

Story first published: Friday, April 28, 2023, 15:43 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *