News

oi-Mamidi Ayyappa

|


Jio
Cinema:

ముకేష్
అంబానీకి
చెందిన
స్ట్రీమింగ్
సర్వీస్
జియో
సినిమాకు
ఇప్పటికే
దేశవ్యాప్తంగా
మంచి
ఆదరణ
లభిస్తోంది.
ప్రస్తుతం
జరుగుతున్న
ఐపీఎల్
క్రికెట్
మ్యాచ్
లను
కంపెనీ
కస్టమర్లకు
ఉచితంగా
అందిస్తోంది.
అయితే
ఐపీఎల్
పూర్తయ్యాక
ప్లాన్స్
ప్రవేశపెట్టాలని
నిర్ణయించింది.

కస్టమర్లను
ఆకర్షించేందుకు
ఉచితాలను
ప్రకటించిన
జియా
త్వరలోనే
సబ్‌స్క్రిప్షన్
సర్వీసును
ప్రవేశపెట్టాని
యోచిస్తోంది.
ప్లాట్‌ఫారమ్‌లో
కంటెంట్‌ను
వినియోగించడం
ప్రారంభించడానికి
మీరు
ఖాతాను
సృష్టించాలి.
అయితే
ఇది
త్వరలో
మారవచ్చని
తెలుస్తోంది.
ఇందుకోసం
కంపెనీ
మెుత్తం
మూడు
వివిధ
ప్లాన్లను
అందుబాటులోకి
తీసుకొస్తోందని
తెలుస్తోంది.

Jio Cinema: లీకైన జియో సినిమా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్..

లీకైన
ఫోటోలోని
వివరాల
ప్రకారం..
బేసిక్
ప్లాన్
కేవలం
ఒక్కరోజుకు
తీసుకునేవారికి
రూ.2
రుసుమును
జియో
నిర్ణయించింది.
ఇక
మూడు
నెలల
ప్లాన్
వివరాలను
గమనిస్తే
దీనిని
గోల్డ్
ప్యాక్
పేరుతో
రూ.99కి
కంపెనీ
అందించనుంది.
అలాగే
ఏడాదికి
అంటే
12
నెలల
ప్యాక్
కేవలం
రూ.599గా
జియో
అందుబాటులోకి
తీసుకొస్తోంది.
అయితే

ధరలు
డిస్కౌంట్
తర్వాత
చెల్లించాల్సిన
మెుత్తాలు.

డిస్కౌంట్
కి
ముందు
రోజువారీ
ప్లాన్
ధర
రూ.29గా
ఉండగా..
మూడు
నెలల
ప్యాక్
రూ.299గా
ఉంది.
ఇక
ఏడాది
ప్లాన్
అసలు
ధర
రూ.1199గా
ఉంది.

క్రమంలో
నెల,
మూడు
నెలల
ప్యాన్స్
సబ్‌స్క్రిప్షన్
తీసుకునే
వారికి
ఏకకాలంలో
రెండు
డివైజెస్
లాగిన్
అనుమతిస్తుండగా..
ఏడాది
ప్లాన్
తీసుకుంటే
నాలుగు
డివైజెస్
కనెక్ట్
చేసుకునేందుకు
కంపెనీ
అనుమతిస్తోంది.
అయితే

వివరాలు
Reddit
లీక్
చేసిన
ఫోటో
ద్వారా
తెలిసినవి.
అయితే

రేట్లను
కంపెనీ
అధికారికంగా
నిర్థారించలేదు.

టాటా
ఐపీఎల్
2023
తర్వాత
జియో
సినిమా
కొత్త
ప్లాన్లను
ప్రారంభించవచ్చని
తెలుస్తోంది.
ఇందుకోసం
ప్లాట్‌ఫారమ్
100కి
పైగా
సినిమాలు,
TV
సిరీస్‌లను
జోడించడం
ద్వారా
తన
కంటెంట్
లైబ్రరీని
విస్తరించాలని
యోచిస్తోంది.

English summary

Jio cinema OTT subscription plans leaked shows package price starts as low as 2 rupees

Jio cinema OTT subscription plans leaked shows package price starts as low as 2 rupees

Story first published: Tuesday, April 25, 2023, 14:58 [IST]



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *