PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

LIC: దాదాపు 5 రెట్లు పెరిగిన LIC ఆదాయం.. కానీ దెబ్బేసిన ప్రీమియం రాబడి

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

LIC:
దేశీయ
బీమా
దిగ్గజం
లైప్
ఇన్యూరెన్స్
కార్పొరేషన్
ఆఫ్
ఇండియా
ఫలితాలు
వెలువడ్డాయి.
ప్రభుత్వం
యాజమాన్యంలోని

సంస్థ..
13
వేల
428
కోట్ల
మేర
లాభాలు
ఆర్జించింది.
గతేడాది
ఇదే
కాలానికి
2
వేల
372
కోట్లు
సంపాదించగా..
ఈసారి
4.7
రెట్లు
పెరిగినట్లు
ఎక్స్ఛేంజ్
ఫైలింగ్
లో
పేర్కొంది.
అయితే
ఏడాది
ప్రాతిపదికన
నికర
ప్రీమియం
దాదాపు
8
శాతం
క్షీణించి,
1.3
లక్షల
కోట్లకు
వెళ్లడం
మాత్రం
కలవరపెడుతోంది.

దాని
బాటమ్
లైన్
1.1
రెట్లు
పెరగ్గా,
నికర
ప్రీమియం
గత
త్రైమాసికంలో
18
శాతం
పెరిగినట్లు
LIC
పేర్కొంది.
నిర్వహణా
వ్యయం
సైతం
13.53
శాతం
నుంచి
3
శాతం
పెరిగాయి.
పన్ను
అనంతరం
LIC
లాభం
4
వేల
43
కోట్ల
నుంచి
8
రెట్లు
పెరిగి
36
వేల
397
కోట్లకు
చేరుకుంది.
అయితే

తరుణంలో
ఒక్కో
షేరుకు
రూ.3
చొప్పున
డివిడెండ్
ఇవ్వాలని
బోర్డు
సిఫారసు
చేసింది.

LIC: దాదాపు 5 రెట్లు పెరిగిన LIC ఆదాయం.. కానీ దెబ్బేసిన ప్రీ

మొత్తం
ప్రీమియం
సంవత్సరానికి
11
శాతం
పెరగగా,
వ్యక్తిగత
ప్రీమియంలు-పునరుద్ధరణ
మరియు
కొత్త
వ్యాపారం
వెరసి
-5.8
శాతం
మరియు
గ్రూప్
ప్రీమియంలు
20.2
శాతం
పెరిగాయి.
నిర్వహణ
ఖర్చులు
కూడా
14.5
శాతం
నుంచి
15.53
శాతానికి
ఎగబాకాయి.LIC
పాల్గొనే
మరియు
నాన్-పార్టిసిపేటింగ్
ప్లాన్‌ల
కోసం
ఒకే
ఫండ్‌ను
కలిగి
ఉంది.
ఏదైనా
మిగిలితే
పాలసీ
హోల్డర్‌లు
మరియు
వాటాదారులతో
95:5
నిష్పత్తిలో
పంచుకోనుంది.

“మొత్తం
ఉత్పత్తిలో
నాన్-పార్
ప్రొడక్ట్‌ల
వాటాను
పెంపొందించే
దిశగా
మా
ప్రయత్నాలు
ఫలిస్తున్నాయి.
లాభం,
నికర
VNB
మార్జిన్
మరియు
IEVల
పెరుగుదలతో
దేశ
సేవలో
మంచి
స్థానం
సొంతం
చేసుకున్నాం.
మా
వృద్ధి
ప్రయాణాన్ని
కొనసాగిస్తూనే
ఉంటాం”
అని
LIC
చైర్‌పర్సన్
సిద్ధార్థ
మొహంతి
అన్నారు.
2047
నాటికి
అందరికీ
బీమా
దిశగా
అభివృద్ధికి
బాటలు
వేసుకుంటున్నట్లు
పేర్కొన్నారు.
అందులో
పాలుపంచుకోవాలని
భావిస్తున్నట్లు
చెప్పారు.

English summary

LIC profit rises while premium falls

LIC profit rises while premium falls

Story first published: Thursday, May 25, 2023, 8:40 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *