[ad_1]
ఆర్థిక మాద్యం ఉన్నప్పటికీ భారతీయ స్టాక్ మార్కెట్ ఈ సంవత్సరం అత్యుత్తమ పనితీరును కనబరిచింది. ఈ బూమ్‌లో, పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించిన అనేక స్టాక్‌లు ఉన్నాయి. మల్టీ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ల్లో ఉక్కు రంగంలో కామధేను లిమిటెడ్ స్టాక్ ఒకటి. కామధేను స్టాక్‌ను పరిశీలిస్తే, కేవలం ఒకటిన్నర నెలల్లోనే, ఈ స్టాక్ పెట్టుబడిదారులకు 190% రాబడిని ఇచ్చింది.
[ad_2]
Source link
Leave a Reply