News

oi-Chandrasekhar Rao

|


ముంబై:

రిటైల్
ఇన్వెస్టర్లకు
గుడ్
న్యూస్.
మరో
బాహుబలి
ఐపీఓ
త్వరలో
రానుంది.
రియల్
ఎస్టేట్
ఇన్వెస్ట్‌మెంట్
ట్రస్ట్
బేస్డ్‌గా
ఇది
స్టాక్
మార్కెట్‌లో
ఎంట్రీ
ఇవ్వనుంది.
బ్లాక్‌స్టోన్‌కు
చెందిన
నెక్సస్
సెలెక్ట్
ట్రస్ట్

ఇనిషియల్
పబ్లిక్
ఆఫరింగ్‌ను
జారీ
చేయనుంది.
దీనికి
సంబంధించిన
షెడ్యూల్‌ను
ప్రకటించింది.
ఐపీఓను
జారీ
చేయడం
ద్వారా
3,200
కోట్ల
రూపాయలను
మార్కెట్
నుంచి
సమీకరించుకోనుందా
కంపెనీ.

నెక్సస్
సెలెక్ట్
ట్రస్ట్..
షాపింగ్
మాల్స్‌ను
నిర్వహించే
సంస్థ.
దేశవ్యాప్తంగా
14
నగరాల్లో
17
బిగ్గెస్ట్
షాపింగ్
మాల్స్‌

సంస్థ
ఆధీనంలో
ఉన్నాయి.
సెలెక్ట్
సిటీవాక్-
న్యూఢిల్లీ,
నెక్సస్
సీవుడ్స్-నవీ
ముంబై,
నెక్సస్
కోరమంగళ-
బెంగళూరు,
నెక్సస్
వైట్‌ఫీల్డ్-
బెంగళూరు,
నెక్సస్
ఎలాంటె-
చండీగఢ్,
నెక్స్
అహ్మదాబాద్
వన్-
అహ్మదాబాద్‌,
నెక్సస్
ఇండోర్
సెంట్రల్-
ఇండోర్
వంటి
పేర్లతో
మెట్రోపాలిటన్
నగరాల్లో
కార్యకలాపాలను
కొనసాగిస్తోందీ
సంస్థ.

Nexus Select Trust: బాహుబలి ఐపీఓ: రిటైల్ ఇన్వెస్టర్ల చూపులన్

యాపిల్,
జరా,
హెచ్
అండ్
ఎం,
యూనిక్లో,
సెఫోరా,
సూపర్‌డ్రై,
లైఫ్‌స్టైల్,
షాపర్స్
స్టాప్,
స్టార్
బక్స్,
మెక్
డొనాల్డ్స్..
వంటి
మల్టీ
బ్రాండ్స్‌తో
కాంట్రాక్ట్
కుదుర్చుకుంది.
నెక్సస్
షాపింగ్
మాల్స్
అన్నింట్లో
ఆయా
కంపెనీలకు
చెందిన
బ్రాండ్
షోరూమ్స్
ఉన్నాయి.
96
శాతం
లీజ్‌తో
నడిచేవే.

17
షాపింగ్
మాల్స్‌లల్లో
కూడా
ఇలాంటివి
3,000
పైగా
షోరూమ్స్‌
ఉన్నాయి.

2022-2023
ఆర్థిక
సంవత్సరంలో
1,318.21
కోట్ల
రూపాయల
మేర
రెవెన్యూను
సాధించింది.
అంతకుముందు
ఆర్థిక
సంవత్సరంతో
పోల్చుకుంటే

మొత్తం
అధికం.
స్థూల
నష్టాలను
గణనీయంగా
తగ్గించినట్లు
వెల్లడించింది.

సంఖ్య
10.95
కోట్ల
రూపాయలుగా
పేర్కొంది.
తాజాగా

సంస్థ
ఇనిషియల్
పబ్లిక్
ఆఫరింగ్‌ను
జారీ
చేయనుంది.

Nexus Select Trust: బాహుబలి ఐపీఓ: రిటైల్ ఇన్వెస్టర్ల చూపులన్

3,200
కోట్ల
రూపాయలను
సమీకరించుకోవాలని
లక్ష్యంగా
నిర్దేశించుకుంది.
ఐపీఓ
ద్వారా
సమీకరించుకునే
మొత్తంలో
నుంచి
1,050
కోట్ల
రూపాయలను
బ్యాంక్
రుణాలను
చెల్లించడానికి
మళ్లిస్తామని
తెలిపింది.

మేరకు
సెక్యూరిటీ
ఎక్స్‌ఛేంజ్
బోర్డ్‌కు
అందజేసిన
రెడ్
హెర్రింగ్
ప్రాస్పెక్టస్‌లో
పొందుపరించింది.
మోర్గాన్
స్టాన్లీ,
జేపీ
మోర్గాన్,
కోటక్
మహీంద్ర
క్యాపిటల్,
యాక్సిస్
క్యాపిటల్,
బీఓఏ
ఎంఎల్..

ఐపీఓకు
లీడ్
మేనేజర్స్‌గా
వ్యవహరిస్తోన్నాయి.

English summary

Nexus Select Trust IPO: Blackstone-backed company set to issue Initial Public Offering on May 9

Nexus Select Trust IPO: Blackstone-backed company set to issue Initial Public Offering on May 9

Story first published: Sunday, April 30, 2023, 11:13 [IST]



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *