[ad_1]
Paisa Double: స్టాక్ మార్కెట్లో ఏదైనా జరగొచ్చు. అందుకు ఎక్కువ సమయం అవసరం లేదు. అవి లాభాలైనా లేక నష్టాలైనా సరే. అయితే ప్రస్తుతం ఒక బ్యాంకింగ్ షేర్ దూకుడు దీనినే సూచిస్తోంది. పైగా ఇదొక ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ కావటం చాలా మంది ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు కాసుల వర్షం కురిపిస్తున్న బ్యాంక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
[ad_2]
Source link
Leave a Reply