[ad_1]
Pomegranate Peel: దానిమ్మలో గింజల్లోనే కాదు.. దానిమ్మ తొక్కలోనూ అనేక పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. NCBI ప్రకారం, దానిమ్మ తొక్కల్లో ఫినోలిక్ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్లు, హైడ్రోలైజబుల్ టానిన్‌లు, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్‌లు మెండుగా ఉంటాయి. ఇవి బ్రెయిన్ షార్ప్‌గా ఉండటానికి ఈ పోషకాలు చాలా ముఖ్యం.
[ad_2]
Source link