[ad_1]
65 పైసలు క్షీణించి,
మంగళవారం రూపాయి 65 పైసలు క్షీణించి, యుఎస్ డాలర్‌తో పోలిస్తే ఒక నెల కనిష్ట స్థాయి 82.50 వద్ద ముగిసింది.
ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.09 శాతం పెరిగి 79.42 డాలర్లకు చేరుకుంది.
దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతోన్నాయి. 30-షేర్ బిఎస్‌ఇ సెన్సెక్స్ 148 పాయింట్లు క్షీణించి 62,478 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ 50
విస్తృత ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 పాయింట్లు లేదా 0.17 శాతం తగ్గి 18,580 వద్ద ట్రేడవుతోంది. విదేశీ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) మంగళవారం నాడు రూ. 635.35 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్ చేయడంతో క్యాపిటల్ మార్కెట్‌లలో నికర విక్రయదారులుగా మారారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది.
విదేశీ నిల్వలు
రూపాయి ధర పడిపోతుంటే దేశంలోని విదేశీ మరకం తగ్గిపోతుంది. అలానే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే కేంద్రం రూపాయి పతనాన్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా పలు దేశాలతో సంప్రదింపులు కూడా జరిపింది. స్థానిక రూపాయి కరెన్సీతో వర్తకం చేయాలని కేంద్రం భావిస్తోంది.
[ad_2]
Source link
Leave a Reply