PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

shraavan 2023: శ్రావణ మాసంలో శివానుగ్రహం కోసం చెయ్యాల్సిన పనులివే!!

[ad_1]

Feature

oi-Dr Veena Srinivas

|

Google Oneindia TeluguNews

శ్రావణ
మాసం
రానే
వచ్చింది.

సంవత్సరం
58
రోజుల
పాటు
అధిక
శ్రావణమాసం
రావడంతో

సంవత్సరం
శ్రావణ
మాసాన్ని
ప్రత్యేకంగా
చెబుతున్నారు.
19
సంవత్సరాల
తర్వాత

ఏడాది
అధికా
శ్రావణ
మాసం
వచ్చింది.
హిందూ
చాంద్రమాన
క్యాలెండర్
లో
5వ
నెలగా,
అత్యంత
పవిత్రమైన
మాసాలలో
ఒకటిగా
శ్రావణ
మాసాన్ని
చెబుతారు.


శ్రావణ
మాసం
అంతా
భగవంతుని
ఆరాధించడానికి
అంకితం
చేయబడింది.
శ్రావణ
మాసంలో
శివుడిని,
విష్ణువుని
అత్యంత
భక్తి
శ్రద్ధలతో
పూజించిన
వారు
సంతోషంగా
జీవిస్తారు
.

మాసమంతా
భక్తులు
వివిధ
ఆలయాలను
సందర్శిస్తారు.
దైవానుగ్రహం
కోసం
ఆలయ
సందర్శన
ఒక
మార్గంగా
ఎంచుకుంటారు.
ఇక

శ్రావణ
మాసంలో
ఉపవాసం
చేసి
భక్తిభావంతో
ఉండాలని
సూచిస్తున్నారు.

Shraavan 2023: Things to do in the month of Shraavan for Lord Shiva!!

శ్రావణ
మాసంలో
శివుడిని
పూజించి
ఉపవాసం
చేసేవారు
చేయవలసినవి
ఏమిటో
ఇప్పుడు
మనం
తెలుసుకుందాం.
తెల్లవారుజామున
నిద్రలేచి
పుణ్య
స్నానాలను
ఆచరించి
పూజగదిని
శుభ్రం
చేసుకోవాలి.
ఆపై
ఇల్లంతా
గంగాజలం
చల్లి
శుద్ధి
చేసిన
తర్వాత
పూజా
సామాగ్రి
సిద్ధం
చేసుకొని,
శివుడిని
అత్యంత
భక్తితో
పూజించాలి.
శివుడిని
ప్రసన్నం
చేసుకోవడానికి
ప్రతిరోజు
శివలింగానికి
జలాభిషేకం
చేయాలి.

ఉదయాన్నే
శివుడికి
పంచామృతం
నివేదించడం
శుభప్రదంగా
పరిగణించబడుతుంది.
అంతేకాదు
భక్తులు
శివుడికి
బిల్వపత్రాలను
కూడా
సమర్పించి
పూజిస్తే
మంచి
ఫలితాలు
ఉంటాయి.
శ్రావణ
మాసంలో
రుద్రాక్షను
పూజించడం,
రుద్రాక్ష
మాలలు
ధరించడం
ఫలవంతంగా
సూచించబడింది.
శ్రావణ
మాసంలో
రుద్రాక్షలను,
నిరుపేదలకు
కావలసిన
వస్తువులను,
ఆహారాన్ని
దానం
చేయడం
సత్ఫలితాలను
ఇస్తుంది.


మాసం
అంతా
భక్తులు
ఉపవాస
దీక్షను
పాటించి
ప్రతిరోజు
సాయంత్రం
పూట
వ్రత
భోజనాన్ని
చేయవచ్చు.
అంతే
కాదు

మాసంలో
మహిళలు
మంగళగౌరీ
వ్రతాన్ని
ఆచరిస్తే
చాలా
మంచిది.
ముఖ్యంగా
శ్రావణ
సోమవారాలకు,
శ్రావణ
శుక్రవారాలకు

మాసంలో
అత్యంత
ప్రాధాన్యత
ఉంటుంది.
శ్రావణ
మాసంలో
పాటించాల్సిన
నియమాలను
తూచా
తప్పకుండా
పాటించాలి.

disclaimer:

కథనం
వాస్తు,
జ్యోతిష్య
నిపుణుల
సలహాలు,
ఇంటర్నెట్
లో
అందుబాటులో
ఉన్న
సమాచారం
ఆధారంగా
రూపొందించబడినది.
దీనిని
oneindia
ధ్రువీకరించలేదు.

English summary

This entire month of Shraavan is devoted to worshiping the Lord. Those who worship Lord Shiva and Lord Vishnu with utmost devotion in the month of Shraavan live happily. He also suggested the tasks to be done in this month.

Story first published: Thursday, July 6, 2023, 7:35 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *