[ad_1]
మన శరీరానికి సరైన సమయంలో నిద్ర అవసరం. ఎందుకంటే, మనం త్వరగా నిద్రపోయి, త్వరగా మేల్కొన్నప్పుడు, మన శరీరానికి అవసరమైన విశ్రాంతి దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read : Plant Based Protein : వీటిని తింటే ప్రోటీన్ పుష్కలంగా అందుతుందట..
సూర్యాస్తమయం, సూర్యోదయానికి అనుగుణంగా నిద్రపోవడం, లేవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, లైఫ్ స్టైల్ జీవ గడియారం బాగా పనిచేస్తుంది.
సాంప్రదాయ చైనీస్ వైద్య శాస్త్రం ప్రకారం, మీ లివర్ తెల్లవారు జామున 1, 3 గంటల మధ్య డీటాక్స్ దశలో ఉంటుంది. కాబట్టి, మీరు అర్ధరాత్రి నిద్రపోవాలి. దీని కారణంగా మీ కాలేయం దాని ప్రక్షాళన పనితీరును నిర్వహించగలదు.
అదేవిధంగా, మీ లంగ్స్ ఉదయం 3, 5 గంటల మధ్య చాలా చురుగ్గా ఉంటారు. అలెర్జీ కారకాలు, కాలుష్య కారకాలు, పొగ వంటి టాక్సిన్స్ నుండి మీ శరీరాన్ని రక్షించడానికి ఆరోగ్యకరమమైన లంగ్స్ అవసరం. కాబట్టి, మీరు ప్రతిరోజూ ఉదయం 3 గంటలకు గాఢ నిద్రలో ఉండాలి.
Also Read : Protein Breakfast : ఈ బ్రేక్‌ఫాస్ట్ హెల్త్‌కి చాలా మంచిది..
మీరు ఆలస్యంగా నిద్రపోతున్నప్పుడు మీ ఆర్గాన్స్ చాలా వరకూ రిలాక్స్ అయ్యే అవకాశాన్ని కోల్పోతాయి. ఎందుకంటే ప్రతి అవయవానికి రాత్రిపూట, మనం నిద్రపోతున్నప్పుడు శుభ్రపరిచే పని చేసేందుకు సమయం ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మీరు 3 గంటలకు నిద్రపోతున్నప్పుడు మీ బాడీ రిఫ్రెష్‌గా ఫీల్ అవ్వదు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
- Read More : Relationship News and Telugu News
[ad_2]
Source link
Leave a Reply