[ad_1]
Sleep Quality: మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మంచి నిద్ర చాలా అవసరం. పెద్దలకు, సగటున ప్రతి రోజూ రాత్రి 7, 8 గంటల నిద్ర అవసరం. ఆదమరచి నిద్ర పోవడంవల్ల రోజంతా చేసిన శ్రమ, కలిగిన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతాం. ఒత్తిడి, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు, స్మార్ట్‌ఫోన్ల ఎక్కువగా వాడటం, నైట్ షిఫ్టుల్లో పనిచేయడం వంటి కారణాల వల్ల.. నిద్రలేమి సమస్య ఎదురవుతోంది. నిద్రలేమి కారణంగా.. హైపర్‌టెన్షన్, ఒత్తిడి, ఆందోళన, మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు, సంతానలేమి సమస్యలు ఎదరయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ స్లీప్ సైకిల్‌ను మెరుగుపరచడానికి కొన్ని డింక్స్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. నిద్రపోయే ముందు ఈ డ్రింక్స్ తాగితే ప్రశాంతంగా నిద్రపడుతుంద, అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
[ad_2]
Source link
Leave a Reply