PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Stock Market: ఈవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలివే.. ఆ స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చొచ్చు..!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Market
Next
Week:

అనేక
వారాలుగా
బుల్
ర్యాలీని
కొనసాగించిన
తర్వాత
గడచిన
శుక్రవారం
దేశీయ
మార్కెట్
సూచీలు
భారీ
నష్టాలతో
కుప్పకూలాయి.
ఒక్కరోజే
ఇన్వెస్టర్ల
సంపద
దాదాపు
రూ.2
లక్షల
కోట్ల
మేర
ఆవిరైంది.


క్రమంలో
చాలా
మంది
పెట్టుబడిదారులు
రానున్న
వారం
మార్కెట్లు
ఎలా
ఉండనున్నాయి.
ఏఏ
అంశాలు
ప్రభావితం
చేసే
అవకాశం
ఉందనే
ఆందోళనలో
ఉన్నారు.
ముందుగా
వచ్చే
వారం
దాదాపు
380
కంపెనీలు
తమ
త్రైమాసిక
ఆర్థిక
ఫలితాలను
విడుదల
చేయనున్నాయి.
ఇవి
మార్కెట్లపై
ప్రభావితం
చూపే
అవకాశం
ఉందని
మార్కెట్
నిపుణులు
చెబుతున్నారు.

Stock Market: ఈవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలివే..

గతవారం
మార్కెట్లు
ముగిసిన
తర్వాత
విడుదలైన
రిలయన్స్
ఇండస్ట్రీస్,
రిలయన్స్
జియో
త్రైమాసిక
ఫలితాలు
అంచనాలను
అందుకోలేక
పోయాయి.
ఈవారం
దేశీయ
మార్కెట్లలో
రిలయన్స్
అమ్మకాల
ఒత్తిడిని
కలిగించొచ్చని..
ఇన్ఫోసిస్
షేర్
మాదిరిగా
మార్కెట్లను
నష్టాల్లోకి
లాగొచ్చని
అనేక
మంది
రిటైల్
ఇన్వెస్టర్లు
భావిస్తున్నారు.
అయితే
మరోపక్క
బ్యాంకింగ్
కంపెనీలు
మంచి
లాభాల
పరంపరను
త్రైమాసిక
ఫలితాల్లో
కొనసాగిస్తున్నాయి.

వచ్చే
వారం
జూలై
26న
అమెరికా
సెంట్రల్
బ్యాంక్
ఫెడ్
వడ్డీ
రేట్లపై
కీలక
నిర్ణయాలను
ప్రకటించనుంది.
ఇప్పటికే
అమెరికా
ఆర్థిక
వ్యవస్థ
మాంద్యం
దిశగా
అడుగులు
వేస్తున్నట్లు
సూచీలు
సూచిస్తున్న
వేళ
రేట్ల
పెంపు
ఉంటుందా
లేక
స్థిరంగా
బ్రేక్
కొనసాగిస్తుందా
అని
ఆసియా
మార్కెట్లు
ఎదురుచూస్తున్నాయి.
అయితే
నిపుణుల
అంచనా
ప్రకారం
యూఎస్
ఫెడ్
25
బేసిస్
పాయింట్ల
మేర
వడ్డీ
రేట్లను
పెంచవచ్చని
తెలుస్తోంది.
ఫెడ్
అధికారులు
సైతం
ఇదే
ఆలోచనలో
ఉన్నట్లు
తెలుస్తోంది.
ద్రవ్యోల్బణంపై
పోరు
ఇంకా
కొనసాగుతూనే
ఉన్నందున
రేట్ల
తగ్గింపు

సారికి
ఉండదని
సంకేతాలు
చెబుతున్నాయి.

ఇదే
సమయంలో
భారత
మార్కెట్లలోకి
ఎఫ్ఐఐలు
తమ
డబ్బును
ఈక్విటీల్లో
కుమ్మరిస్తున్నారు.
జూలై
నెలలో
వారు
ఏకంగా
రూ.17,700
కోట్లను
ఇండియా
మార్కెట్లలోకి
తరలించినట్లు
గణాంకాలు
చెబుతున్నాయి.
ఇదే
సమయంలో
దేశీయ
పెట్టుబడిదారులు
లాభాల
స్వీకరణకు
మెుగ్గుచూపుతూ
అమ్మకాలకు
దిగుతున్నారు.
అలాగే
అనేక
ఐపీవోలు
సైతం
మార్కెట్లోకి
అడుగుపెడుతూ
సందడి
చేస్తున్నాయి.
మెుత్తానికి
ఈవారం
ఇన్వెస్టర్లు
కొంత
జాగ్రత్తగానే
వ్యవహరించాల్సి
ఉంటుందని
తెలుస్తోంది.

English summary

Indian stock market investors should stay alert amid fed rate decision and reliance stock

Indian stock market investors should stay alert amid fed rate decision and reliance stock

Story first published: Sunday, July 23, 2023, 13:17 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *