PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Stock Markets: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పలు షేర్లలో కొనుగోలు ఒత్తిడి..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 30-షేర్ బిఎస్‌ఇ సెన్సెక్స్ ఇండెక్స్ 135.87 పాయింట్లు క్షీణించి 62,732.63 వద్దకు కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 85 పాయింట్లు నష్టపోయి 18599 వద్ద ట్రేడవుతోంది. హెచ్‌సిఎల్ టెక్, సన్ ఫార్మా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టిసిఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటిసి, ఎం అండ్ ఎం, హెచ్‌యుఎల్, నెస్లే, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్ నష్టాల్లో ట్రేడవుతోంది.

టాటా స్టీల్‌ 1.65 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.57 శాతం లాభాల్లో కొనసాగుతోన్నాయి. విప్రో, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బిఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్‌టిపిసి, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ షేర్ లాభాల్లో ట్రేడవుతున్నాయి. బుధవారం జరగనున్న ఆర్‌బీఐ ద్రవ్య విధాన ప్రకటన కూడా భారత స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను మరో 35 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

 Stock Markets: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీని కారణంగా, ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ యొక్క ఇండెక్స్ సెన్సెక్స్ 63000 దిగువన ముగిసింది. సెన్సెక్స్ 415 పాయింట్ల పతనంతో 62,868 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 94 పాయింట్ల పతనంతో 19,042 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారం 3.7 శాతం పెరిగి మూడు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత,ఆసియా-పసిఫిక్ ఈక్విటీల MSCI విస్తృత సూచిక 0.2 శాతం పెరిగింది.

English summary

Stock markets are trading at a loss on Monday

Stock markets are trading at a loss on Monday. The 30-share BSE Sensex index ended down 135.87 points at 62,732.63.

Story first published: Monday, December 5, 2022, 10:28 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *