Subramanian Swamy: GDP గణాంకాలపై నిప్పులు చెరిగిన సుబ్రమణ్యస్వామి.. ఏమన్నారంటే..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Subramanian
Swamy:
భారతదేశ
ప్రస్తుత
ఆర్థిక
గణాంకాలను
పరిశీలిస్తే
ఇండియా
ప్రకాశిస్తోందని
చాలా
మంది
అభిప్రాయపడుతున్నారు.
అయితే
ఇవి
నిరాధారమైనవని
బీజేపీ
సీనియన్
నేత
సుబ్రమణ్యస్వామి
సంచలన
వ్యాఖ్యలు
చేశారు.

కరోనా
నుంచి
రికవరీ
రేటు
నుంచి
జీడీపీ
వృద్ధి
రేటును
తీసివేస్తే
వృద్ధి
కేవలం
4
శాతమేనని
ట్విట్టర్
వేధికగా
వెల్లడించారు.

రేటు
నెహ్రూ
కాలంలో
సాధించినదని
వెల్లడించారు.
2022-23
ఆర్థిక
సంవత్సరం
చివరి
త్రైమాసికంలో
భారత
GDP
6.1
శాతం
చొప్పున
వృద్ధి
చెందిందనట్లు
గతవారం
గణాంకాలు
విడుదలయ్యాయి.
అలాగే
వార్షిక
GDP
వృద్ధి
రేటును
తాజాగా
7.2
శాతానికి
ప్రభుత్వం
పెంచింది.

Subramanian Swamy: GDP గణాంకాలపై నిప్పులు చెరిగిన సుబ్రమణ్యస

తాను
భారతదేశ
ఆర్థిక
గణాంకాలను
క్షుణ్ణంగా
విశ్లేషించించానని
సుబ్రమణ్యస్వామి
పేర్కొన్నారు.
భారత
ఆర్థిక
వ్యవస్థ
మెరుస్తోందనే
చర్చలన్నీ
నిరాధారమైనవని
ఆయన
అన్నారు.
ఇదే
క్రమంలో
ఇటీవల
ఇక్రా
అంచనాల
ప్రకారం
నాలుగో
త్రైమాసికంలో
జీడీపీ
వృద్ధి
ఊహించినదాని
కంటే
అధికంగా
ఉందని
తేలింది.
2024
ఆర్థిక
సంవత్సరంలో
వాస్తవ
జీడీపీ
6
శాతంగా
ఉండవచ్చని
ICRA
ముఖ్య
ఆర్థికవేత్త
అదితి
నాయర్
అన్నారు.

జనవరి-మార్చిలో
వ్యవసాయ
రంగం
బాగా
పెరిగింది.
దాని
స్థూల
విలువ
జోడింపు
వృద్ధి
మునుపటి
త్రైమాసికంలో
4.7
శాతం
నుంచి
5.5
శాతానికి
పెరిగింది.
నిర్మాణ
రంగం
కూడా
FY22లో
14.8
శాతం
వృద్ధితో
పోలిస్తే
FY23లో
10
శాతానికి
మందగించింది.
2022-23లో
ప్రస్తుత
ధరల
ప్రకారం
నామమాత్రపు
GDP
రూ.272.41
లక్షల
కోట్ల
స్థాయికి
చేరుకుంటుందని
అంచనా
వేయబడింది.
ఇదే
సమయంలో
ఎగుమతులు,
దిగుమతులు
రెండింటిలో
క్షీణత
కనిపిస్తోంది.

English summary

BJP leader Subramanian Swamy fired over latest GDP numbers, Know his comments

BJP leader Subramanian Swamy fired over latest GDP numbers, Know his comments

Story first published: Tuesday, June 6, 2023, 17:23 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *