PRAKSHALANA

Best Informative Web Channel

గుండె ఆరోగ్యం

Heart Health:ఇంట్లోనే మీ గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి..! చాలా సింపుల్‌

మెట్లు ఎక్కండి.. మెట్లు ఎక్కేప్పుడు ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోతున్నారా..? మెట్ల పరీక్ష మీ గుండె ఆరోగ్యం ఎలా ఉందో గుర్తించడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉన్నవారు 50 మెట్లు ఎక్కడానికి ఒకటిన్నర నిమిషం కంటే ఎక్కువ సమయం తీసుకోరని నిపుణులు చెబుతన్నారు. ఒకవేళ మీకు ఇది సాధ్యం కాకపోతే.. డాక్టర్‌ను సంప్రదించడం మేలు.​ Mosambi Juice:…

Keto Diet : కీటో డైట్ ఫాలో అయితే గుండె సమస్యలొస్తాయా..

గత కొన్నిరోజులుగా గుండెపోటు సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి డైట్స్ కూడా కారణాలని నిపుణులు చెబుతున్నారు.డాక్టర్స్ ఏమంటున్నారంటే..కీటో డైట్ గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో డాక్టర్ టామ్ దేవాసియా, ప్రొఫెసర్ అండ్ యూనిట్ హెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కార్డియాలజీ, కస్తూర్బా హాస్పిటల్, మణిపాల్ చెబుతున్నారు. ఆయన గుండె ఆరోగ్యం గురించి మాట్లాడుతూ కొన్ని విషయాల గురించి…

Foods help lower triglycerides: ఈ ఫుడ్స్‌ తింటే..​ట్రైగ్లిజరైడ్స్‌ తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది..!

ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు ఎక్కువైతే..? రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు ఎక్కువైతే.. గుండె సమస్యల ముప్పు పెరుగుతుంది. ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు పెరిగితే.. ఇన్సులిన్ అసమతుల్యతకు దారితీస్తుంది. వీటి స్థాయులు మించిపోతే ప్రతి జీవ రసాయన ప్రక్రియకూ అడ్డుతగులుతుంటాయి. జీవక్రియల వేగాన్ని మందగింపజేస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు ఎక్కువైతే.. రక్తనాళాల గోడలు దెబ్బతినటం. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ ముద్దలుగా పేరుకుపోవటం. కొలెస్ట్రాల్‌ పేరుకుపోవటానికి…

హార్ట్‌ పేషెంట్స్‌.. ఈ యోగాసనాలు వేయకూడదు..!

చక్రాసనం.. చక్రాసనంలో వక్తి.. అర్ధ వృత్తాకార భంగిమలో వెనుకకు వంగి ఉంటాడు. ఈ ఆసనం చక్రాన్ని పోలి ఉంటుంది. చక్రాసనం వెన్నెముక వశ్యతను మెరుగుపరుస్తుంది. మధుమేహం, శ్వాసకోశ రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులకు మేలు చేస్తుంది. కానీ ఈ భంగిమలో, గుండె చాలా వేగంగా రక్తాన్ని పంప్ చేయవలసి ఉంటుంది. ఈ ఆసనం గుండెను మరింత ఒత్తిడికి…

మీ గుండె ఆరోగ్యంగా ఉండటానికి.. ఈ విటమిన్‌ కచ్చితంగా కావాలి..!

రక్తపోటు నియంత్రిస్తుంది.. బీపీ స్థాయిలను నియంత్రించడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం ఉన్న వ్యక్తులు అధిక రక్తపోటు, హైపర్‌టెన్షన్‌ సమస్యతో ఇబ్బందిపడతారని పరిశోధనలో తేలింది. విటమిన్ డి ఆరోగ్యకరమైన రక్తనాళాల పనితీరును నిర్వహించడానికి, వాపును తగ్గించడానికి దోహదపడుతుంది. విటమిన్‌ డి బీపీని కంట్రోల్‌ చేయడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.​ Monsoon…

Rare Heart Conditions: మీరు వినని అరుదైన గుండె సమస్యలు ఇవే..!

కవాసకి.. కవాసకి.. ఇదొక అరుదైన గుండె సమస్య. కరోనరీ ధమనుల వాపు కారణంగా ఇది సంభవిస్తుంది. ఇది ఎక్కువగా పిల్లలలో కనిపిస్తుంది. ఈ సమస్య ఉంటే.. తీవ్రమైన జ్వరం, చేతులు వాయడం, కళ్లు ఎర్రబడటం, చర్మం పొట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ సమస్యలో శోషరస కణుపులు ఉబ్బుతాయి. దీనిని మ్యూకోక్యుటేనియస్ లింఫ్ నోడ్…

హార్ట్‌ పేషెంట్స్‌.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ నియమాలు కచ్చితంగా పాటించాలి..!

మధ్యాహ్నం ఇవి పాటించండి.. మీరు ఆఫీస్‌లో, ఇంట్లో ఎక్కువ సేపు ఒకేచోట కూర్చోవద్దు. మధ్యలో బ్రేక్‌ తీసుకుని కొంతసేపు నడవండి. చిన్న వాక్‌, స్ట్రెచింగ్ వ్యాయామాలు, నిలబడి బ్రేక్‌ తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోండి. తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్, పెరుగు తీసుకోవచ్చు. ఒత్తిడికి గురైనప్పుడు…

ఆహారం విషయంలో ఈ 7 రూల్స్‌ ఫాలో అయితే.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..!

Heart-healthy diet: మన శరీరంలోని ముఖ్యమైన భాగం గుండె. బిజీబిజీ లైఫ్‌స్టైల్‌, ఉరుకుల పరుగుల జీవితం కారణంగా గుండె సమస్యలు ఎక్కువవుతున్నాయి. గుండె సమస్యల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుండె చాలా సున్నితమైన అవయవం. దీన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి.. లేదంటే ప్రాణానికే ప్రమాదం. మన గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో మనం తీసుకునే…

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి.

మన శరీరంలో గుండె అతి ముఖ్యమైన అవయవం. గుండెకి ఏమైనా సమస్య వస్తే ప్రాణాల మీదకి వచ్చినట్లే. అందుకే, ముందు నుంచీ గుండెని కాపాడుకోవాలి. కానీ, తెలిసి తెలియక కొంత మంది చేసే తప్పుల వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అసలు ఆ తప్పులు ఏంటి.. వాటి నుంచి గుండెని ఎలా కాపాడుకోవాలి చూద్దాం. వర్కౌట్…..

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచే.. ఆహారాలు ఇవే..!

​Heart Health: ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలకు గుండె సమస్యలు ప్రధాన కారణం. వాస్తవానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏడాదికి 17 మిలియన్ల కంటే ఎక్కువ మరణాలకు గుండె సమస్యలు కారణం అవుతాయి. చెడు ఆహారం అలవాట్లు, ఒత్తిడి, స్మోకింగ్,‌ ఆల్కహాల్‌ తాగడం, శారీరక శ్రమ లేకపోవడం, కాలుష్యం వంటి కారణల వల్ల గుండె సమస్యలు…