వేసవిలో గ్యాస్‌, కడుపు ఉబ్బరం సమస్యలకు చెక్‌ పెట్టాలంటే.. ఈ ఆహారం తినండి..!

[ad_1] Foods Relieve Bloating: వేసవి కాలం వచ్చేస్తోంది. ఇప్పటికే సూర్యుడు ప్రతాపం చూపడం మొదలు పెట్టేశాడు. ఈ సీజన్‌లో జీర్ణవ్యవస మందగిస్తుంది. వేసవిలో, మన శరీరం అంతర్గత ఉష్ణోగ్రతను తగ్గించడానికి శక్తిని ఖర్చు చేస్తుంది. ఇది జీర్ణక్రియ వంటి ఇతర శరీర ప్రక్రియల నుంచి శక్తిని మళ్లిస్తుంది. దీని కారణంగా జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిగానే పని చేస్తుంది. దీని కారణంగా కడుపు ఉబ్బరం, గ్యాస్‌, అపానవాయువులు వంటి జీర్ణ సమస్యలు ఎక్కువవుతాయి. ఈ సీజన్‌లో, ఆకలి…

Read More

ఆహారం జీర్ణమవ్వక పుల్లని త్రేన్పులు వస్తే ఈ సమస్య ఉన్నట్లే..

[ad_1] చాలా మంది లైఫ్‌స్టైల్ చేంజెస్, మందుల కారణంగా GERD ఈ సమస్య వస్తుంది. దీనిని తగ్గించేందుకు కొన్ని సార్లు సర్జరీ కూడా అవసరమవుతుంది. గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్(GERD). ఇది చాలా సాధారణ జీర్ణ సమస్య. ఇండియాలో 20 నుంచి 30 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కడుపులోని యాసిడ్స్.. అన్నవాహికలోకి వచ్చినప్పుడు ఈ సమస్య వస్తుంది. దీని వల్ల అన్నవాహిక లైన్ ఇబ్బందిగా మారి అనేక సమస్యల్ని కలిగిస్తుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే…

Read More