వేసవిలో గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఈ ఆహారం తినండి..!
Foods Relieve Bloating: వేసవి కాలం వచ్చేస్తోంది. ఇప్పటికే సూర్యుడు ప్రతాపం చూపడం మొదలు పెట్టేశాడు. ఈ సీజన్‌లో జీర్ణవ్యవస మందగిస్తుంది. వేసవిలో, మన శరీరం అంతర్గత ఉష్ణోగ్రతను తగ్గించడానికి శక్తిని ఖర్చు చేస్తుంది. ఇది జీర్ణక్రియ వంటి ఇతర శరీర…