భారత్ డిజిటల్ ఇన్‌ఫ్రా అద్భుతం, 47 ఏళ్ల లక్ష్యాన్ని ఆరేళ్లలోనే సాధించింది – ప్రపంచ బ్యాంక్ కితా

[ad_1] World Bank: ప్రపంచ బ్యాంక్ నివేదిక.. భారత్‌లోని డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ప్రపంచ బ్యాంక్ (World Bank) ప్రశంసించింది. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) ద్వారా 47 ఏళ్లలో సాధించాల్సింది కేవలం ఆరేళ్లలనో సాధించారని కితాబునిచ్చింది. దీనిపై ఓ నివేదికను కూడా విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో జరిగిన UPI Transactions విలువ దేశ జీడీపీలో 50% మేర ఉన్నట్టు ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. బ్యాంక్‌లు కస్టమర్స్ కోసం పెట్టే ఖర్చు కూడా…

Read More

రోజుకు దాదాపు 38 కోట్ల డిజిటల్ పేమెంట్స్‌, వాటిలో UPI వాటా 78%

[ad_1] Digital Transactions: ప్రస్తుతం, డిజిటల్ లావాదేవీల విషయంలో భారతదేశం ప్రపంచంలోనే ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. డిజిటల్ చెల్లింపుల్లో అభివృద్ధి చెందిన దేశాలను సైతం భారత్ ఏ విధంగా వెనక్కు నెట్టిందన్నది ఇప్పుడు ఒక కేస్‌ స్టడీగా మారింది. భారత్‌ అనుభవాల ఆధారంగా చాలా దేశాలు డిజిటల్‌ పేమెంట్స్‌ సిస్టమ్స్‌లో మార్పులు తీసుకొస్తున్నాయి. ప్రపంచానికే “డిజిటల్‌ పేమెంట్స్‌ గురు”గా మారిన భారత్‌లో, రోజుకు ఎన్ని డిజిటల్‌ ట్రాన్జాక్షన్స్‌ జరుగుతున్నాయో మీకు తెలుసా? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత…

Read More