రోజుకు దాదాపు 38 కోట్ల డిజిటల్ పేమెంట్స్, వాటిలో UPI వాటా 78%
Digital Transactions: ప్రస్తుతం, డిజిటల్ లావాదేవీల విషయంలో భారతదేశం ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. డిజిటల్ చెల్లింపుల్లో అభివృద్ధి చెందిన దేశాలను సైతం భారత్ ఏ విధంగా వెనక్కు నెట్టిందన్నది ఇప్పుడు ఒక కేస్ స్టడీగా మారింది. భారత్ అనుభవాల ఆధారంగా…