హమ్మయ్య! 4 రోజుల నష్టాలకు చెక్‌ – సెన్సెక్స్‌, నిఫ్టీ అప్‌!

[ad_1] Stock Market Closing 25 September 2023: నాలుగు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఆఖర్లో సెంటిమెంటు బలపడటంతో లాభాల బాట పట్టాయి.  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) అర పాయింటు పెరిగి 19,674 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 14 పాయింట్లు ఎగిసి 66,023 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే…

Read More

ఇంట్రాడే కనిష్ఠాల్లో సూచీలు! 19,600 సపోర్ట్‌ వద్ద నిఫ్టీ ఊగిసలాట

[ad_1] Stock Market Opening 25 September 2023: భారత స్టాక్‌ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. బెంచ్‌మార్క్‌ సూచీలు సోమవారమూ నష్టాల్లోనే మొదలయ్యాయి. ఆసియాలో మెజారిటీ సూచీలన్నీ నష్టపోవడం నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. పైగా అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు తోడయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 56 పాయింట్లు తగ్గి 19,618 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 179 పాయింట్లు తగ్గి 65,829 వద్ద కొనసాగుతున్నాయి. వినియోగ వస్తువులు మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి….

Read More

సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

[ad_1] Stock Market Closing 22 September 2023: భారత స్టాక్‌ మార్కెట్లు వరుస నాలుగో రోజు నష్టపోయాయి. రోజు మొత్తం తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆరంభంలో నష్టపోయిన సూచీలు ఆసియా మార్కెట్లు పుంజుకోవడంతో రీబౌండ్‌ అయ్యాయి. ఐరోపా స్టాక్స్‌ పడిపోవడం, యూఎస్‌ వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 68 పాయింట్లు తగ్గి 19,674 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 221 పాయింట్లు తగ్గి 66,009 వద్ద…

Read More

వరుస నష్టాలకు తెర! రీబౌండ్‌ అయిన నిఫ్టీ, సెన్సెక్స్‌

[ad_1] Stock Market at 12PM, 22 September 2023: భారత స్టాక్‌ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. మెజారిటీ ఆసియా సూచీలు లాభాల్లో ఉండటం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది. లాభాల స్వీకరణ తగ్గిపోవడంతో మార్కెట్లు రీబౌండ్‌ అయ్యాయి. నేటి మధ్యాహ్నం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 38 పాయింట్లు పెరిగి 19,781 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 159 పాయింట్లు ఎగిసి 66,389 వద్ద కొనసాగుతున్నాయి. ఫార్మా, ఐటీ, లోహ రంగాలపై సెల్లింగ్‌…

Read More

వణికించిన స్టాక్‌ మార్కెట్లు! 796 పాయింట్ల పతనమైన సెన్సెక్స్‌

[ad_1] Stock Market Closing, 20 September 2023: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం చుక్కలు చూపించాయి. ఆరంభం నుంచి నేల చూపులు చూశాయి. క్రూడాయిల్‌ ధరలు ఆకాశాన్ని తాకడం, డాలర్‌ ఇండెక్స్‌ విపరీతంగా పెరగడం, యూఎస్‌ బాండ్‌ యీల్డుల పెరుగుదల వంటివి పతనానికి ప్రధాన కారణాలు. వీటికి ద్రవ్యోల్బణం, వినియోగ వస్తువుల ధరల పెరుగుదల, విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం వంటివి దోహదం చేశాయి. దాంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 231…

Read More

రక్తమోడుతున్న స్టాక్‌ మార్కెట్లు! నేడు రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!

[ad_1] Stock Market Update:  భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం రక్తమోడుతున్నాయి! బెంచ్‌మార్క్‌ సూచీలు ఊహించని విధంగా పతనమవుతున్నాయి. ఇన్వెస్టర్ల సంపద కళ్లముందరే ఆవిరవుతోంది. యూఎస్‌ ఫెడ్‌ సమావేశానికి ముందు యూఎస్‌ బాండ్‌ ఈల్డులు 16 ఏళ్ల గరిష్ఠాలకు చేరుకోవడంతో మార్కెట్లు ఎరుపెక్కాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ కంపెనీలు నష్టాలను మరింత పెంచాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 700 పాయింట్లు పతనమైంది. ఒక శాతం నష్టంతో 67,000 స్థాయికి తగ్గింది. 66,887 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని…

Read More

20,200 టచ్‌ చేసిన నిఫ్టీ – 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

[ad_1] Stock Market Closing, 15 September 2023: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం రికార్డు లాభాల్లో ముగిశాయి. చైనా మార్కెట్లు నష్టపోయినా.. మదుపర్లు సానుకూలంగానే ఉన్నారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు తగ్గడంతో అమెరికా సూచీలు పెరగడం శుభసూచకం. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 89 పాయింట్లు పెరిగి 20,192 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 319 పాయింట్లు పెరిగి 67,838 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే…

Read More

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల అండతో సెన్సెక్స్‌, నిఫ్టీ రికార్డుల మోత

[ad_1] Stock Market at 12 PM, September 2023: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో కొనసాగుతున్నాయి. చైనా మార్కెట్లు నష్టాల్లో విలవిల్లాడుతున్నాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు తగ్గడంతో అమెరికా సూచీలు ఒక శాతానికి పైగా ఎగిశాయి. ఈ వ్యవహారం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది. సూచీలు ఇంట్రాడేలో సరికొత్త జీవితకాల గరిష్ఠాలను అందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 66 పాయింట్లు పెరిగి 20,169 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 291 పాయింట్లు…

Read More

ఒడుదొడుకులు ఎదురైనా.. గరిష్ఠాల్లోనే సెన్సెక్స్‌, నిఫ్టీ క్లోజింగ్‌!

[ad_1] Stock Market Closing 14 September 2023: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభపడ్డాయి. ఒడుదొడుకులు ఎదురైనా రికార్డు గరిష్ఠాల్లోనే ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 33 పాయింట్లు పెరిగి 20,103 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 52 పాయింట్లు పెరిగి 67,518 వద్ద క్లోజయ్యాయి. మెటల్‌, పీఎస్‌యూ బ్యాంకుల నుంచి సూచీలకు మద్దతు లభించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలహీనపడి…

Read More

ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సెన్సెక్స్‌, నిఫ్టీ – పీఎస్‌యూ బ్యాంకు షేర్ల జోష్‌

[ad_1] Stock Market at 12PM, 14 September 2023: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అమెరికా ద్రవ్యోల్బణం కొంత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 29 పాయింట్లు పెరిగి 20,099 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 59 పాయింట్లు పెరిగి 67,526 వద్ద కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బ్యాంకులు సూచీలకు అండగా ఉన్నాయి. BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)…

Read More