టాక్స్‌ పేమెంట్‌లో మరిన్ని ఆప్షన్లు, ఈ-పే టాక్స్‌ సర్వీస్‌ అందిస్తున్న 25 బ్యాంక్‌లు

[ad_1] ITR Filing 2023: మన దేశంలో ఆదాయ పన్ను చెల్లించడం ఇప్పుడు మరింత సులభం & సౌకర్యవంతం. ఆదాయపు పన్ను విభాగం, ఈ-పే టాక్స్‌ సర్వీస్‌ (E-Pay Tax Service) ఫెసిలిటీలోకి మొత్తం 25 బ్యాంకులను తీసుకొచ్చింది. దీంతో, ఆదాయ పన్ను చెల్లించడానికి టాక్స్‌ పేయర్లకు (taxpayers) భారీ సంఖ్యలో ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఆదాయ పన్ను చెల్లింపుదార్లు, ఈ-పే టాక్స్‌ సర్వీస్‌ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించవచ్చు. ఆదాయపు పన్ను విభాగం ‍‌(Income Tax…

Read More

క్రమంగా పెరుగుతున్న ఫారిన్‌ పెట్టుబడులు, ఈ నెలలో రూ. 8643 కోట్ల కొనుగోళ్లు

[ad_1] <p><strong>FPIs:</strong> విదేశీ పోర్ట్&zwnj;ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్&zwnj;పీఐలు) ఇండియన్&zwnj; ఈక్విటీల మీద ఇప్పుడు అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని సానుకూల దృక్పథంతో ప్రారంభించిన విదేశీ పెట్టుబడిదార్లు, ఈ నెలలో ఇప్పటివరకు రూ. 8,643 కోట్ల విలువైన ఇండియన్&zwnj; షేర్లను కొన్నారు. వాల్యుయేషన్లు ఆకర్షణీయ స్థాయిలో ఉండటం వల్ల భారత మార్కెట్&zwnj;లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు డేటాను బట్టి అర్ధం అవుతోంది.&nbsp;</p> <p>విదేశీ పెట్టుబడులు వచ్చిన వివిధ రంగాల గురించి చూస్తే… ఏప్రిల్ 15తో…

Read More

ఇండియన్‌ స్టాక్స్‌పై ఫారినర్ల మోజు, ఈ నెలలో ₹8,767 కోట్ల కొనుగోళ్లు

[ad_1] FPIs: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి నెల ఏప్రిల్‌లో ఇప్పటివరకు, భారతీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) రూ. 8,767 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీనికి ముందు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో, FPIలు నికర అమ్మకందార్లుగా ఉన్నారు. అంటే, ఆ ఆర్థిక సంవత్సరం మొత్తంలో విదేశీ ఇన్వెస్టర్లు కొన్న షేర్ల విలువ కంటే అమ్మిన షేర్లు విలువ ఎక్కువగా ఉంది.  డిపాజిటరీ డేటా డిపాజిటరీ డేటా నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ…

Read More

మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించిన నెస్లే, ఈ నెల 21 రికార్డ్ తేదీ

[ad_1] Nestle India Dividend: 2023 సంవత్సరానికి, రూ. 10 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 27 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను నెస్లే ఇండియా ప్రకటించింది. కంపెనీ జారీ చేసిన, సబ్‌స్క్రైబ్ చేసుకున్న, పెయిడప్‌ షేర్లు మొత్తం 9,64,15,716 ఈక్విటీ షేర్లకు ఈ డివిడెండ్‌ వర్తిస్తుంది. ” 2023 ఏప్రిల్ 12న జరిగే 64వ వార్షిక సాధారణ సమావేశంలో సభ్యులు ఆమోదిస్తే, 2022 సంవత్సరానికి తుది డివిడెండ్‌తో పాటు 2023 సంవత్సరానికి మధ్యంతర…

Read More

ఇన్సూరెన్స్‌ రూల్స్‌ మారాయి, ఎలాంటి బీమా తీసుకోవాలన్నా ఇవి ఈ పేపర్లు తప్పనిసరి

[ad_1] KYC For Insurance: కొత్త సంవత్సరం నుంచి, అంటే జనవరి 1, 2023 నుంచి చాలా విషయాల్లో రూల్స్‌ మారాయి. వాటిలో ముఖ్యమైనది, పెద్ద మార్పు ఒకటి ఉంది. నూతన సంవత్సరం తొలి రోజు నుంచి మన దేశంలో ఏ వ్యక్తి అయినా, ఏ రకమైన బీమా పాలసీ తీసుకోవాలన్నా తమ KYC ‍‌(Know Your Customer) పత్రాలు సమర్పించడం తప్పనిసరి. KYC పత్రాలను సంబంధింత బీమా కంపెనీకి లేదా బ్యాంకుకు అందజేయాలి. అది కూడా,…

Read More

2023లో మీ పెట్టుబడుల పరిస్థితేంటి, మీ డబ్బు ఎలా మారొచ్చు?

[ad_1] Financial Markets 2023: పెట్టుబడుల విషయంలో ఈ సంవత్సరం ఎలా గడిచిందని చాలా మంది బేరీజు వేసుకునే సమయంలో, తెలివైన పెట్టుబడిదారులు మాత్రం, రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందని అంచనాలు కడతారు. సాధారణ పెట్టుబడిదారుకి, ప్రొఫెషనల్‌కు ఉన్న తేడా ఇది. 2023 సంవత్సరంలో మీ డబ్బు 2022 కంటే ఎక్కువ లేదా తక్కువ కావచ్చు. మిమ్మల్ని బలంగా ముందుకు తోసే వెనుక గాలులు (టెయిల్‌ విండ్స్‌) లేదా, మీ వృద్ధిని నిరోధించే ఎదురు గాలులు (హెడ్‌…

Read More