Non-alcoholic fatty liver disease:NAFLDలో లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారం కచ్చితంగా తీసుకోవాలి..!
తాజా కూరగాయుల.. తాజా కూరగాయులు, ఆకు కూరలు ఫ్యాటీ లివర్‌ను నివారించడానికి తోడ్పడతాయి. మీ డైట్‌లో బ్రకోలీని చేర్చుకుంటే.. లివర్‌లో కొవ్వు పేరుకోకుండా నిరోధించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. కాలే, పాలకూర, బ్రస్సెల్ స్ప్రౌట్స్ వంటి కూరగాయలు ఫ్యాటీ లివర్‌ను దూరంగా ఉంచడానికి…