రెండున్నరేళ్ల తర్వాత రికార్డ్ బద్ధలు, చారిత్రాత్మక స్థాయిలో ఫారెక్స్‌ నిల్వలు

[ad_1] Foreign Currency Reserves in India: భారత ప్రభుత్వ ఖజానాలో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువైనట్లుంది. భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు  (India’s Forex Reserves) సరికొత్త చరిత్రాత్మక స్థాయికి చేరుకున్నాయి. దేశంలో విదేశీ మారక నిల్వలు గరిష్టంగా 645.6 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) సమావేశం అనంతరం ఈ సమాచారాన్ని ప్రకటించారు. రికార్డ్‌ స్థాయిలో విదేశీ…

Read More

ఫారెక్స్‌ ఖజానా కళకళ – పెరిగిన విదేశీ కరెన్సీ, బంగారం నిల్వలు

[ad_1] Foreign Exchange Reserves in India: భారతదేశ విదేశీ మారక ద్రవ్య ఖజానా మళ్లీ కళకళలాడింది. అంతకుముందు క్షీణించిన విదేశీ కరెన్సీ నిల్వలు, తిరిగి పుంజుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం నాడు విదేశీ మారక నిల్వల గణాంకాలను విడుదల చేసింది. ఆర్‌బీఐ డేటా ప్రకారం, 2024 జనవరి 26తో ముగిసిన వారంలో భారతదేశంలో విదేశీ మారక నిల్వలు (India’s Forex Reserves) 591 మిలియన్‌ డాలర్లు పెరిగి 616.733 బిలియన్‌ డాలర్లకు…

Read More

ఏడు వారాల ర్యాలీకి సడెన్‌ బ్రేక్‌ – ఏకంగా 5.90 బి. డాలర్లు తగ్గిన ఫారెక్స్‌ రిజర్వ్స్‌

[ad_1] Foreign Exchange Reserves in India: భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ఇటీవలి సుదీర్ఘ ర్యాలీకి బ్రేక్‌ పడింది. వరుసగా, గత ఏడు వారాల పాటు పెరిగిన విదేశీ కరెన్సీ నిల్వలు ఎనిమిదో వారంలో తగ్గాయి, 617.30 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు వారంలో 623.20 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన డేటా ప్రకారం, 2024 జనవరి 5వ తేదీతో ముగిసిన వారంలో భారతదేశంలో విదేశీ…

Read More

వరుసగా ఏడో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ రిజర్వ్స్‌, రికార్డ్‌ స్థాయికి చేరువ

[ad_1] Foreign Exchange Reserves in India: భారతదేశ ఆర్థిక పునాది నానాటికీ గట్టి పడుతోంది. మన దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు వరుసగా ఏడో వారంలోనూ పెరిగాయి, రికార్డు గరిష్ట స్థాయికి అతి చేరువలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిలీజ్‌ చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం, 2023 డిసెంబర్ 29తో ముగిసిన వారంలో, భారతదేశ విదేశీ మారక నిల్వలు (India’s Forex Reserves) 2.75 బిలియన్ డాలర్లు పెరిగి 623.20…

Read More

పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్‌ మార్క్‌ దాటిన ఫారెక్స్‌ నిల్వలు

[ad_1] Foreign Exchange Reserves in India in 2023: భారతదేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు నాలుగు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ వారంలో 6 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 600 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటాయి.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI), విదేశీ మారక నిల్వల గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. RBI డేటా ప్రకారం, 01 డిసెంబర్ 2023తో ముగిసిన వారంలో, ఫారెక్స్ నిల్వలు (India’s Forex Reserves) 6.10 బిలియన్ డాలర్లు…

Read More

వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ ఛెస్ట్‌ – ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు

[ad_1] Foreign Exchange Reserves in India in 2023: దేశంలో వరుసగా రెండో వారంనూ విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి. 2023 నవంబర్ 24తో వారంలో ఫారిన్‌ కరెన్సీ రిజర్వ్‌లు 2.53 బిలియన్‌ డాలర్లు పెరిగాయి, 600 బిలియన్‌ డాలర్ల మార్క్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా గణాంకాలను వెల్లడించింది. ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం… నవంబర్ 24, 2023 నాటికి, భారత్‌లో విదేశీ…

Read More

మరో 5 బిలియన్‌ డాలర్లు పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు, 600 బిలియన్‌ మార్క్‌ దిశగా అడుగులు!

[ad_1] Foreign Exchange Reserves in India in 2023: భారతదేశంలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 600 బిలియన్‌ డాలర్ల మార్క్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఒక వారంలో తగ్గినా, మరుసటి వారంలో పుంజుకుంటున్నాయి. 2023 నవంబర్ 17వ తేదీతో ముగిసిన వారానికి, భారత విదేశీ మారక నిల్వలు 5.077 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీంతో, ప్రస్తుతం భారత్‌ వద్ద ఉన్న మొత్తం విదేశీ ద్రవ్యం నిల్వలు 595.397 బిలియన్ డాలర్లకు (India’s Forex Reserves)…

Read More