PRAKSHALANA

Best Informative Web Channel

Gallbladder Diet

గాల్‌బ్లాడర్‌ స్టోన్స్‌ ఉన్నవారు నాన్‌ వెజ్‌ తినొచ్చా..?

[ad_1] Gallstones diet: ఈ మధ్యకాలంలో పిత్తాశయంలో రాళ్ల((Gall bladder stones) సమస్య పెరుగుతోంది. గాల్‌స్టోన్స్‌ చిన్నగా ఉంటే పెద్ద సమస్య ఉండదు కానీ, వీటి పరిమాణం పెద్దగా ఉంటే కడుపు కుడి పైభాగాన సడెన్‌గా, తీవ్రమైన నొప్పికి కారణం అవుతాయి. కొందరికి అత్యవసరంగా సర్జరీ చేయవలసి వస్తుంది. మనం తీసుకునే ఆహారంలోని కొవ్వు పదార్థాలు…