రెసెషన్లో జర్మనీ – భారత్‌కు ఎంత నష్టం?
Germany Economic Recession: జర్మనీలో ఆర్థిక మాంద్యం భారత్ ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందని సీఐఐకి చెందిన ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కమిటీ ఛైర్మన్ సంజయ్ బుధియా అన్నారు. రసాయనాలు, మెషినరీ, దుస్తులు, ఎలక్ట్రానిక్స్ రంగాలపై ప్రభావం పడుతుందన్నారు. అయితే ఎంత శాతం…