ఈ సంవత్సరం ఇళ్ల అమ్మకాలు అ’ధర’హో – మొత్తం సేల్స్‌ 40 శాతం పెరుగుతాయని అంచనా

[ad_1] Year Ender 2023 Housing Sales: 2023 క్యాలెండర్‌ ఇయర్‌ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. డిసెంబర్‌లో ఇప్పటికే సగం నెలను దాటేశాం. ఈ సంవత్సరం ఆయుష్షు ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది, ఆ తర్వాత కొత్త సంవత్సరం 2024 (Happy New year 2024) ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో గృహ నిర్మాణ రంగం (Housing sector) ఎలా గడిచింది, కొత్త సంవత్సరంలో పరిస్థితి ఎలా ఉంటుంది?.  గతేడాది కంటే ఇది చాలా…

Read More

ఆర్‌బీఐ పాలసీ ప్రభావం హోమ్‌ లోన్స్‌ మీద ఎలా ఉంటుంది, ఇప్పుడు గృహ రుణం తీసుకోవచ్చా?

[ad_1] Impact of RBI Monetary Policy on Home Loans: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ‍‌(08 డిసెంబర్‌ 2023) తన ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. ఆర్బీఐ తన ‌రెపో రేటులో (repo rate remains unchanged) ఎలాంటి మార్పు చేయలేదు.  ఆర్‌బీఐ నిర్ణయం పట్ల స్థిరాస్తి రంగంలో (real estate sector), ముఖ్యంగా నివాస గృహ నిర్మాణ రంగంలో ఆనందం కనిపించింది. ఇది ఆర్థిక రంగంలో స్థిరత్వాన్ని కొనసాగిస్తుందని, ఇళ్ల ధరలు-డిమాండ్‌పై సానుకూల…

Read More

వివిధ బ్యాంకుల్లో హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లు ఇవి, కొన్నిచోట్ల ప్రాసెసింగ్‌ ఫీజ్‌ కూడా లేదు

[ad_1] Best home loan rates in various banks in india: కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేయడం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పెద్ద పండుగ. ఇల్లు చిన్నదైనా/పెద్దదైనా, సొంత ఇంట్లో ‍‌(Own House) నివశించే దర్జానే వేరు. ఇల్లు ఎంత విశాలంగా, ఆధునికంగా ఉన్నా.. అద్దె ఇల్లు అద్దె ఇల్లే. కాబట్టి, ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని తాపత్రయపడతాడు. కొందరు, రుణ భారం లేకుండానే ఇంటిని సొంతం చేసుకుంటే,…

Read More

హోమ్‌ లోన్‌, కార్‌ లోన్‌ మీద దీపావళి ధమాకా ఆఫర్లు, ఎక్‌స్ట్రా ఛార్జీలన్నీ రద్దు

[ad_1] Home Loan – Car Loan Diwali Offers: దేశంలోని కొన్ని బ్యాంక్‌లు, కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి & ఇప్పటికే ఉన్న ఖాతాదార్లను సంతోషపెట్టడానికి దీపావళి ఆఫర్లు ప్రకటించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటివి ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ బ్యాంక్‌లు హౌసింగ్‌ లోన్స్‌ సహా వివిధ స్కీమ్స్‌పై పండుగ ఆఫర్లు ప్రారంభించాయి.  PNB నుంచి హోమ్‌ లోన్‌, కార్‌ లోన్…

Read More

కోట్లు పెట్టి కొంటున్నా ఈ కక్కుర్తేమిట్రా అయ్యా, వైరల్‌ అవుతున్న వీడియో

[ad_1] Pune Apartment: కరోనా తర్వాత సొంత ఇంటి అవసరమేంటో జనానికి తెలిసొచ్చింది. దీంతో, మహమ్మారి తర్వాతి కాలం నుంచి రియల్‌ ఎస్టేట్‌ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా చిన్న, పెద్ద నగరాల్లో ఇళ్ల రేట్లు, అద్దెలు బాగా పెరిగినట్లు చాలా రీసెర్చ్‌లు రుజువు చేశాయి. ధరలు పెరిగినా అదరకుండా, బెదరకుండా సొంతిల్లు కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మహారాష్ట్రలోని…

Read More

హోమ్ లోన్‌ ప్రి-క్లోజ్‌ చేసే ముందు ఈ పని కూడా చేయాలి, లేదంటే మొదట్నుంచీ కట్టాల్సివస్తుంది!

[ad_1] Home Loan Repayment: దాదాపు ఏడాదిన్న కాలంగా హోమ్‌ లోన్స్‌ మీద ఎక్కువ వడ్డీని, ఎక్కువ EMI మొత్తాలను చెల్లించాల్సి వస్తోంది. తీసుకున్న అప్పును టెన్యూర్‌ కంటే ముందే ముగించాలనుకుంటే, EMI కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించే ఫెసిలిటీ కూడా బారోయర్‌కు అందుబాటులో ఉంది. అంతేకాదు, లోన్‌ టెన్యూర్‌ పెంచుకుని EMI మొత్తాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ప్రి-పేమెంట్, తర్వాతి కాలంలో హోమ్‌ లోన్ EMIని తగ్గిస్తుంది. వీలైనంత త్వరగా లోన్‌ను క్లోజ్‌ చేసే అవకాశాన్ని కూడా…

Read More

మీ పాత ఇంటిని కొత్తగా మార్చేయండి – రెనోవేషన్‌ లోన్‌ రేట్లు, టాక్స్‌ బెనిఫిట్స్‌ ఇవిగో!

[ad_1] Home Renovation Loan: కొత్త ఇల్లు కొంత కాలం తర్వాత పాతదైపోతుంది. రిపేర్లు వస్తుంటాయి. ట్రెండ్‌, టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతుంది కాబట్టి.. ఇప్పుడు కొత్తగా కట్టే ఇళ్లతో పోలిస్తే పాత ఇల్లు పరమ బోరింగ్‌గా ఉండవచ్చు. బోర్‌ కొడుతోంది కదాని ఇంటిని వదులుకోలేం. కానీ, దానిని లేటెస్ట్‌ ట్రెండ్‌, టెక్నాలజీకి తగ్గట్లుగా మార్చుకోవచ్చు. ఇందుకు కావల్సిన డబ్బుల కోసం చింతించాల్సిన అవసరం లేదు. పాత ఇంటి రూపరేఖల్ని కొత్తగా మార్చుకోవడానికి కూడా బ్యాంకులు, NBFC కంపెనీలు…

Read More

ఎంత క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే బ్యాంక్‌ లోన్‌ వస్తుంది, అసలు ఆ రికార్డ్‌ అవసరమా?

[ad_1] Credit Score – CIBIL Score: మన దేశంలో డిజిటల్‌ టెక్నాలజీస్‌ పెరిగిన తర్వాత బ్యాంకుల నుంచి వ్యక్తిగత రుణం (personal loan), గృహ రుణం (home loan), వెహికల్‌ లోన్‌ ‍‌(vehicle loan) సహా వివిధ రకాల లోన్లు తీసుకునే వాళ్ల సంఖ్య పెరిగింది. బ్యాంక్‌ లోన్లు గతంలో కన్నా ఇప్పుడు చాలా త్వరగా మంజూరు అవుతున్నాయి. అయితే, మంచి క్రెడిట్‌ స్కోర్ లేనిదే ఏ బ్యాంక్‌ లేదా ఆర్థిక సంస్థ అప్పు ఇవ్వడం…

Read More

తక్కువ వడ్డీకే గృహ రుణం, సిబిల్‌ స్కోర్‌ లేకున్నా భారీ డిస్కౌంట్‌ – SBI ఫెస్టివ్‌ ఆఫర్‌

[ad_1] SBI Home Loan Offer: ఈ పండుగ సీజన్‌లో హౌసింగ్‌ లోన్ (Housing loan) కోసం ప్రయత్నిస్తున్నారా?, మీ కోసమే ఈ బంపర్‌ ఆఫర్‌. దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI), ఇంటి రుణాలపై ఫెస్టివ్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద, మీకు తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్‌ (home loan) దొరుకుతుంది. మన దేశంలో పండుగ సీజన్‌ ప్రారంభమైంది. బ్యాంకింగ్‌ సహా ప్రతి…

Read More

ఇంటి లోన్‌, కార్‌ లోన్‌ చాలా చవక – ప్రాసెసింగ్ ఫీజ్‌ ‘జీరో’

[ad_1] Home Loan Interest Rate Reduced: రెపో రేటును మార్చకూడదని రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకున్నాక, దేశంలోని కొన్ని కమర్షియల్‌ బ్యాంక్‌లు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లను తగ్గించాయి, కస్టమర్లకు రావల్సిన ప్రయోజనానికి కోత పెట్టాయి. వీటికి భిన్నంగా, ఒక గర్నమెంట్‌ బ్యాంక్ తన లోన్‌ వడ్డీ రేటును తగ్గించింది. గృహ రుణం (home loan), కార్‌ లోన్‌ (car loan) మీద వసూలు చేసే ఇంట్రెస్ట్‌ రేట్లను కుదించింది. దీంతోపాటు, లోన్‌ ప్రాసెసింగ్ ఫీజునూ…

Read More