హీనస్థితికి భారత్, కెనడా సంబంధాలు! ఇక్కడ లక్ష కోట్ల పెట్టుబడి పరిస్థితేంటి?
Canadian Pension Funds: కెనడా, భారత్ మధ్య దౌత్య సంబంధాలు హీన దశకు చేరుకుంటున్నాయి. ఖలిస్థానీ అతివాద భావజాలం రెండు దేశాల మధ్య చిచ్చుపెట్టింది. పదేపదే కోరినప్పటికీ జస్టిన్ ట్రూడో అతివాదాన్ని అణచివేయడంలో విఫలమయ్యారు. తాజాగా ఆ దేశంలో జరిగిన ఖలిస్థాన్…