Anand Mahindra: దటీజ్ ఆనంద్ మహీంద్రా.. చంద్రయాన్ 3 పై మీడియాలో అనుచిత వ్యాఖ్యలకు గట్టి రిప్లై

[ad_1] శివరామచారి తాటికొండ గురించి శివరామచారి తాటికొండ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ శివరామచారి తాటికొండ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 4 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.Read More [ad_2] Source link

Read More

Chandrayaan-3: ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్.. వీడియోలు వైరల్

[ad_1] భారత అంతరిక్ష చరిత్రలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. చంద్రుడిపై అన్వేషణల్లో ఇప్పటిదాకా ఏ దేశమూ అందుకోలేకపోయిన సంక్లిష్ట లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా చేరుకుని..ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద వ్యోమనౌకను సురక్షితంగా దించి.. గగన వీధిలో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. ల్యాండర్ చంద్రుడిపై దిగిన క్షణంలో 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను పులకించిపోయాయి. లైవ్‌లో ల్యాండింగ్ ప్రక్రియ మొదలుకాగే.. అందరూ ఊపిరి బిగబట్టి కన్నార్పకుండా ఉండిపోయారు. [ad_2] Source link

Read More

Chandrayaan 3 Landed: విజయహో విక్రమ్ ల్యాండర్.. జాబిల్లిపై దిగిన చంద్రయాన్ 3

[ad_1] చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పంపించిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్ అత్యంత ఖచ్చితత్వంతో జాబిల్లిపై అడుగు పెట్టింది. ఇక చందమామ రావే.. జాబిల్లి రావే అని పాటలు పాడకుండా మనమే చందమామను అందుకున్నాం. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు పెట్టి.. అగ్రరాజ్యాలు సుసాధ్యం అని భావించిన దాన్ని భారత్ సాధ్యం చేసి.. జయహో భారత్ అనేలా చేసింది….

Read More

Vikram lander: చంద్రుడిపై దిగిన తర్వాత ల్యాండర్‌, రోవర్‌లు ఏం చేస్తాయి.. తెలిపిన ఇస్రో

[ad_1] Vikram lander: చంద్రుడిపై విస్తృత పరిశోధనలు చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగంలోని విక్రమ్ ల్యాండర్ మరికొన్ని క్షణాల్లో జాబిల్లిపై కాలు పెట్టనుంది. అయితే చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ అయిన తర్వాత విక్రమ్ ల్యాండర్ దాని లోపల ఉన్న ప్రగ్యాన్ రోవర్ ఏం పని చేస్తాయి అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ల్యాండర్, రోవర్ పని గురించి ఇస్రో అధికారులు వెల్లడించారు. ల్యాండింగ్ ప్రక్రియ…

Read More

Chandrayaan 3 Soil: చంద్రయాన్‌ 3 ప్రయోగానికి భూమిపై పరీక్షలు.. తమిళనాడు నుంచి ప్రత్యేక మట్టి

[ad_1] Chandrayaan 3 Soil: అంతరిక్షంలో ప్రయోగం అంటే పూర్తిగా మన కంట్రోల్‌లో ఉండదు. అందుకే భూమిపైనే ఉపగ్రహాలు, నింగిలోకి పంపే ప్రతీ పరికరానికి శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పరీక్షలు నిర్వహించి పంపిస్తారు. ఈ క్రమంలోనే అంతరిక్షంలో ఉండే వాతావరణాన్ని భూమిపైనే ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా పరిశోధనలు చేస్తారు. అక్కడి పరిస్థితులకు అన్ని రకాల సిద్ధమయ్యేందుకు భూమిపైనే పలు పరీక్షలు నిర్వహిస్తారు. ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగంలోనూ ఇలాంటి పరీక్షలే దాన్ని చంద్రుడిపైకి…

Read More