హెచ్‌డీఎఫ్‌సీకి ₹5 లక్షల ఫైన్‌ వేసిన ఆర్‌బీఐ, కారణం ఏంటో తెలుసా?

[ad_1] RBI Penalty on HDFC: హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు (HDFC) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాక్‌ ఇచ్చింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ (NHB) జారీ చేసిన “నేషనల్‌ ఫైనాన్స్‌ కంపెనీస్‌ (NHB) నిబంధనలు – 2010″ని పాటించనందుకు HDFC పై ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. మార్చి 31, 2022 నాటికి ఈ కంపెనీ ఆర్థిక స్థితి…

Read More

దేశంలో తొలిసారిగా కాయిన్‌ మెషీన్స్‌, చిల్లర సమస్యలకు చెక్‌

[ad_1] Coin Vending Machines: చిల్లర మాలక్ష్మితో మహా పెద్ద సమస్యండీ బాబూ. నోట్లు దొరికినంత ఈజీగా నాణేలు దొరకట్లేదు. దేశంలోని లక్షలాది వ్యాపారస్తులను, కోట్లాది ప్రజలను దశాబ్దాలుగా వేధిస్తున్న నిత్య సమస్య ఇది. కాబట్టి, చిల్లరే కదాని చిరాగ్గా చూడటానికి వీల్లేదు. చిల్లర లేక, దుకాణదారులు ప్రజలకు బలవంతంగా చాక్లెట్లు, చిన్నపాటి వస్తువులు అంటగడుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం, ఇబ్బంది పడుతూనే ఉన్నాం. పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనున్న ఆర్‌బీఐరెపో రేటును 0.25 శాతం పెంచుతూ…

Read More

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్‌, ఇప్పుడు మీకు మరింత ప్రయోజనం

[ad_1] Bandhan Bank FD: సురక్షిత పెట్టుబడి మార్గాల్లో బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఒకటి. అసురక్షిత పెట్టుబడి మార్గాల్లా కాకుండా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టే డబ్బు ఎక్కడికీ పోదు. స్థిరమైన ఆదాయం ఉంటుంది. దేశంలో వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో, బ్యాంకులు కూడా ఈ తరహా పథకాల (Bank FD Scheme) మీద ఎక్కువ వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. దీంతో, అన్ని బ్యాంకుల్లో కొన్ని నెలలుగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సంఖ్య పెరుగుతోంది. తాజాగా, ప్రైవేట్ రంగంలోని బంధన్…

Read More

వడ్డీల వాతకు సిద్ధంగా ఉండండి, మరో పాతిక శాతం పెరిగే అవకాశం

[ad_1] RBI Repo Rate News: మన దేశంలో వడ్డీ రేట్ల పెంపునకు మరోమారు రంగం సిద్ధమైంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) తన వడ్డీ రేటును పెంచవచ్చు. అయితే, ఈ పెరుగుదల వేగం ఈసారి కొంచెం తక్కువగా ఉండవచ్చు. రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచినట్లయితే, అది ఈ సంవత్సరంలో మొదటి పెంపు అవుతుంది.  ఈ సంవత్సరంలో మొదటి ‘రిజర్వ్‌ బ్యాంక్‌ పరపతి విధాన కమిటీ (Monetary…

Read More

కరెన్సీ నోట్ల మీద ఏదైనా రాస్తే ఆ డబ్బులు చెల్లవా, చిత్తు కాగితాలతో సమానమా?

[ad_1] Currency Notes Policy: కొందరు వ్యక్తులు ఉంటారు, కరెన్సీ నోట్ల మీద ఉండే తెల్లటి ప్రదేశంలో ఏదేదో రాస్తారు. ముఖ్యంగా, ఆర్థిక సంస్థల్లోని క్యాషియర్ల దగ్గర మనకు ఈ జాఢ్యం కనిపిస్తుంటుంది. ఒక నోట్ల కట్టలో ఎన్ని నోట్లు ఉన్నయో అర్ధం చేసుకునేలా, కట్టలో పైనున్న నోటు మీద ఆ నోట్ల మొత్తం విలువను రాస్తుంటారు. కొన్ని నోట్ల మీద ప్రేమ సందేశాలు, ఫోన్‌ నంబర్లు, మతపరమైన గుర్తులు.. ఇలా చాలానే చూస్తుంటాం. ఇలా.. ఏదోకటి…

Read More

కస్టమర్లకు గుడ్‌న్యూస్‌! నవంబర్లో టోకు ధరల ద్రవ్యోల్బణం తగ్గింది!

[ad_1] WPI Inflation: వినియోగదారులకు శుభవార్త! నవంబర్‌ నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్ఠానికి తగ్గింది. వార్షిక ప్రాతిపదికన 5.85 శాతంగా నమోదైంది. అక్టోబర్లోని 8.39 శాతంతో పోలిస్తే బాగా తగ్గిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘గతేడాదితో పోలిస్తే ఆహారం, ఆహార పదార్థాలు, ప్రాథమిక లోహాలు, వస్త్రాలు, రసాయనాలు, రసాయన ఉత్పత్తులు, కాగితం, కాగితం ఉత్పత్తుల ధరలు తగ్గడంతో ఈ ఏడాది నవంబర్లో ద్రవ్యోల్బణం తగ్గింది’ అని కామర్స్‌ మినిస్ట్రీ వెల్లడించింది….

Read More