నేల చూపుల్లో గోల్డ్, షాక్ ఇచ్చిన సిల్వర్ – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Latest Gold-Silver Price Today 29 September 2023: అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి, ఫెడ్ రేట్లు అధిక స్థాయిలో దీర్ఘకాలం కొనసాగుతాయని భావిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు నేల చూపులు చూస్తోంది, ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం, ఔన్స్…