ముఖేష్ అంబానీ కొత్త డీల్‌, వయాకామ్‌లో పారామౌంట్ వాటాపై కన్ను

[ad_1] Reliance Industries To Buy Paramounts Stake: దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం వేగంగా విస్తరిస్తోంది. వ్యాపారాన్ని కొత్త రంగాలకు & ప్రాంతాలకు విస్తరించడానికి, నూతన విభాగాల్లోకి అడుగు పెట్టడానికి ముకేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) తరచూ కొత్త ఒప్పందాలు చేసుకుంటోంది. తాజాగా, వయాకామ్ 18 మీడియాలో (Viacom18 Media) పారామౌంట్ గ్లోబల్‌కు ఉన్న వాటాను RIL కొనుగోలు చేయబోతోంది. 13 శాతానికి పైగా షేర్ డీల్ప్రతిపాదిత ఒప్పందం…

Read More

జియో సినిమాలో హాలీవుడ్‌ మూవీస్‌, సూపర్‌హిట్‌ సిరీస్‌లు – ఇక మీ ఓపిక

[ad_1] Jio Cinema: ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఫ్రీగా ఇస్తున్న జియో సినిమా (Jio Cinema), త్వరలోనే కొత్త, థ్రిల్లింగ్‌ కంటెంట్‌ జోడించబోతోంది. తద్వారా… ఇంటర్నేషనల్‌ స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ ‍‌(netflix), వాల్ట్‌ డిస్నీతో ‍‌(Disney+ Hotstar) పోటీ పడుతోంది. జియో సినిమా యాప్‌ మరింత కలర్‌ఫుల్‌రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌18 (Viacom18), వార్నర్ బ్రదర్స్ డిస్కవరీతో మల్టీ-ఇయర్‌ కంటెంట్ కోసం మల్టీ-మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ద్వారా.. HBO, మ్యాక్స్ ఒరిజినల్ (Max Original), వార్నర్ బ్రదర్స్…

Read More