twitter: ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఏ పని చేసినా ఓ సంచలనమే. ఓ ట్వీట్ చేసినా, ట్విట్టర్ ను కొనగోలు చేసినా, ఉద్యోగులకు ఉద్వాసన పలికినా.. వివాదాలు మాత్రం ఆయన వెన్నంటే ఉంటాయి ఎందుకో మరి. భారీ మొత్తం వెచ్చించి ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన అనంతరం అప్పటి CEO పరాగ్ అగర్వాల్ ను బయటకు పంపించారు.
Source link
