News
oi-Mamidi Ayyappa
Elon
Musk:
బిలియన్లు
ఖర్చుచేసి
ట్విట్టర్
కంపెనీని
కొనుగోలు
చేసిన
తర్వాత
తాజాగా
ఎలాన్
మస్క్
సీఈవో
పదవి
నుంచి
తప్పుకోవాలని
నిర్ణయించారు.
ఈ
క్రమంలో
తాను
ఆ
పదవిని
నిర్వహించేందుకు
ఒక
మహిళా
నాయకురాలిని
ఎంపిక
చేశానని
ప్రకటించారు.
ఎలాన్
మస్క్
వెల్లడించిన
వివరాల
ప్రకారం
కొత్త
సీఈవో
మరో
6
వారాల్లో
కంపెనీ
బాధ్యతలు
చేపట్టనున్నారని
తెలుస్తోంది.
తాను
సీఈవో
పదవి
నుంచి
తప్పుకుని..
కంపెనీకి
ఎగ్జిక్యూటివ్
చైర్మన్
అండ్
సీటీవోగా
కొనసాగతానని
మస్క్
వెల్లడించారు.
అయితే
తాను
సీఈవోగా
ఎవరిని
ఎంపిక
చేశాడనే
వివరాలను
మాత్రం
తెలియజేయలేదు.

మస్క్
కొత్త
సీఈవో
వివరాలు
వెల్లడించకపోయినప్పటికీ
పూకార్ల
ప్రకారం
లిండా
యాకారినో
బాధ్యతలు
చేపడతారని
తెలుస్తోంది.
ఆమె
ప్రస్తుతం
NBCU
అడ్వర్టైజింగ్
హెడ్
గా
కొనసాగుతున్నారు.
యాకారినో
ఇటీవల
మయామిలో
జరిగిన
“Possible”
పేరుతో
నిర్వహించిన
అడ్వర్టైజింగ్
కాన్ఫరెన్స్
ఎలోన్
మస్క్‌తో
ఒక
సెషన్‌ను
నిర్వహించింది.
ఇది
జరిగిన
తర్వాత
పారిస్
ఒలింపిక్స్
2024
కవరేజీ
కోసం
NBCతో
ట్విట్టర్
భాగస్వామ్యంపై
ఆమె
పలు
ట్వీట్లు
చేశారు.
Excited
to
announce
that
I’ve
hired
a
new
CEO
for
X/Twitter.
She
will
be
starting
in
~6
weeks!My
role
will
transition
to
being
exec
chair
&
CTO,
overseeing
product,
software
&
sysops.—
Elon
Musk
(@elonmusk)
May
11,
2023
ప్రస్తుతం
Yaccarino
ప్రపంచ
వ్యాప్తంగా
2000
మందితో
కూడిన
బృందానికి
నాయకత్వం
వహిస్తున్నట్లు
తెలుస్తోంది.
కంపెనీ
దాదాపు
కోటి
మంది
వీక్షకులకు
చేరువై
అనేక
బ్రాండ్స్
కోసం
అడ్వర్టైజింగ్
చేస్తోంది.
2011
నుంచి
యాకారినో
బృందం
ప్రకటన
విక్రయాలలో
100
బిలియన్
డాలర్లకు
పైగా
ఆర్జించిందని
పేర్కొంది.
గత
ఏడాది
సెప్టెంబర్‌లో
షీ
రన్స్
ఇట్
జారీ
చేసిన
ఉమెన్
ఆఫ్
ది
ఇయర్
అవార్డు
కూడా
ఆమెకు
లభించింది.
English summary
Billionaire Elon Musk Announces thaht he hired a new CEO for Twitter, Know who is Yaccarino
Billionaire Elon Musk Announces thaht he hired a new CEO for Twitter, Know who is Yaccarino
Story first published: Friday, May 12, 2023, 10:26 [IST]