[ad_1]
తమలపాకులతో
అద్భుతమైన
ప్రయోజనాలు
తమలపాకులు
ధనలక్ష్మికి
ఎంతో
ఇష్టమైనటువంటి
ఆకులు.
తమలపాకులకు
పూజలలో
ప్రముఖమైన
స్థానం
ఉంటుంది.
అటువంటి
తమలపాకులను
భగవంతునికి
నివేదిస్తే
మంచి
ఫలితాలు
కలుగుతాయని
పండితులు
చెబుతారు.
ముఖ్యంగా
తమలపాకులను
మంగళవారం
లేదా
శనివారం
నాడు
హనుమంతునికి
సమర్పిస్తే,
కోరుకున్న
విజయాలు
సాధించడానికి
ఇది
బాటలు
వేస్తుందని
చెబుతారు.
మంగళవారం
లేదా
శనివారం
నాడు
ఆంజనేయుడికి
ఆకు
పూజ
చేయడం
వల్ల
విశేషమైన
ఫలితాలు
కలుగుతాయి
అని
చెబుతారు.
రోగాల
నివారణ
అవుతుందని,
కష్టాలు
తొలగిపోతాయని
చెప్తున్నారు,
కుటుంబంలో
గొడవలు,
చెడు
దృష్టి
ఉంటే
తమలపాకు
పరిహారాలు
ఇవే
ఇక
అంతే
కాదు
తమలపాకులు
వాడడం
వల్ల
మీపై
ఉన్న
చెడు
దృష్టి
కూడా
తొలగిపోతుందని
చెబుతున్నారు.
ఎవరైనా
తమ
పై
చెడు
దృష్టి
ఉందని
భావిస్తే
ఆరు
గులాబీ
రేకులను,
తమలపాకులతో
కలిపి
తింటే
చెడు
దృష్టి
పోతుందని
చెబుతారు.
అంతేకాదు
కుటుంబంలో
విభేదాలు
తొలగిపోవాలంటే
తమలపాకులతో
కొన్ని
పరిహారాలు
చేయడం
వల్ల
తొలగిపోతాయని
చెబుతున్నారు.
ఇంట్లో
కుటుంబ
సభ్యుల
మధ్య
ఎప్పుడూ
విభేదాలు
కొనసాగుతూ,
ఒకరిపై
ఒకరికి
ప్రేమ
తగ్గుతుంటే
తమలపాకు
మీద
కర్పూరాన్ని
పెట్టి
కాలిస్తే
మంచి
ఫలితం
ఉంటుందని,
కుటుంబ
సభ్యుల
మధ్య
సఖ్యత
పెరుగుతుందని
చెబుతున్నారు.
డబ్బు
సమస్యలు
ఉంటే
తమలపాకుతో
ఇలా
చెయ్యండి
ఇక
చాలా
కాలంగా
డబ్బు
సమస్యలు
ఉంటే
ఒక
తమలపాకును,
రెండు
లవంగాలను
నేతిలో
ముంచి
పెనంపై
పెట్టాలని,
దానిని
అగ్నితో
కాల్చాలని,
ఈ
పని
చేస్తే
దోషాలన్నీ
పోయి
ఆర్థిక
ఇబ్బందులు
తొలగి
పోతాయని
చెబుతారు.
చాలాకాలంగా
ఉద్యోగం
కోసం
ప్రయత్నిస్తున్నప్పటికీ
విఫలమవుతుంటే
అలాంటి
వారు
ఆదివారం
బయటకు
వెళ్లే
సమయంలో
మీ
జేబులో
లేదా
పర్సులో
తమలపాకులు
పెట్టుకోవాలని,
అప్పుడు
మంచి
సానుకూల
ఫలితాలు
వస్తాయని
చెబుతున్నారు.
వ్యాపారం
అభివృద్ధి
చెందాలంటే
తమలపాకు
అవసరం
లక్ష్మీదేవిని
పూజించి,
లక్ష్మీదేవి
పూజ
సమయంలో
తమలపాకులను
విశేషంగా
పూజించి,
ఆ
తమలపాకులను
మనం
డబ్బు
పెట్టుకునే
చోట
ఉంచుకుంటే,
ఆర్థిక
నష్టాల
నుంచి
బయటపడవచ్చని
చెబుతున్నారు.
ధనాకర్షణలో
తమలపాకులు
అద్భుతమైన
రెమిడీగా
పనిచేస్తాయని
అంటున్నారు.
ఇక
పరమశివుడికి
తమలపాకులను
నివేదిస్తే
కూడా
కష్టాలు
తొలగిపోతాయని
అంటున్నారు.
తమలపాకుతో
పాటు
ఒక
రూపాయి
నాణెం
మన
దగ్గర
ఉంచుకోవటం
వల్ల
మంచి
పాజిటివ్
శక్తి
మన
దగ్గర
ఉంటుందని
చెప్తున్నారు.
దీంతో
వ్యాపారం
బాగా
అభివృద్ధి
చెందుతుందని
అంటున్నారు.
అంతేకాదు
లక్ష్మీ
దేవి
ఇంట్లో
తాండవం
చెయ్యాలి
అంటే
కచ్చితంగా
దీపావళి
నాడు
లక్ష్మీ
దేవికి
పూజ
చేసే
సమయంలో
తమలపాకులకు
కూడా
విశేషంగా
పూజ
చెయ్యాలని
అంటున్నారు.
ఆపై
ఆ
ఆకులను
జాగ్రత్తగా
బీరువాలో
పెట్టుకోవాలని
అంటున్నారు.
disclaimer:
ఈ
కథనం
సాధారణ
నమ్మకాలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.
vastu
tips:
ఇల్లు
ఎలా
ఉంటే
లక్ష్మీదేవి
సంతోషంగా
వస్తుందో
తెలుసుకోండి!!
[ad_2]
Source link