PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

vastu tips: పడకగదిలో ఈ వస్తువులు ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు పక్కా!!

[ad_1]

పడక గదిలో నలుపు రంగు వస్తువులు ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలే

పడక
గదిలో
నలుపు
రంగు
వస్తువులు
ఉంటే
భార్యాభర్తల
మధ్య
గొడవలే

పడక
గది
ఎప్పుడూ
పడుకోవడానికి
ప్రశాంతంగా
అనిపించాలి.
పడక
గది
ఎప్పుడూ
చిందరవందరగా
ఉండకూడదు.
అలా
ఉంటే
భార్య
భర్తల
మధ్య
చిరాకు
పెరుగుతుంది.
వారి
మధ్య
సఖ్యత
లోపిస్తుంది.
పడకగదిలో
ఎప్పుడూ
నల్లటి
వస్తువులు
ఉండకూడదు.
నల్లటి
వస్తువుల
ప్రభావం
మనసుపై
అధికంగా
ఉంటుంది.
అది
మనసుకు
ఒక
రకమైన
చిరాకును
కలిగించడమే
కాకుండా,
భార్య
భర్తల
మధ్య
గొడవలకు
కారణమవుతుంది.

పడకగదిలో ఇవి ఉంటే భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది

పడకగదిలో
ఇవి
ఉంటే
భార్యాభర్తల
మధ్య
దూరం
పెరుగుతుంది

పడక
గది
లోపల
ఎప్పుడూ
టీవీ
కానీ,
ఎలక్ట్రానిక్
గ్యాడ్జెట్స్
కానీ
ఉంచకూడదు.
ఇక
వీటి
వల్ల
కూడా
భార్యాభర్తల
మధ్య
గొడవలు
జరుగుతాయి.
పడకగదిలో
ఎప్పుడూ
మంచం
కింద
చెత్తాచెదారాన్ని
జమ
చేయకూడదు.
ఇనుప
వస్తువులు,
చెప్పులు
పెట్టకూడదు.
ఇక
ఇటువంటివి
పెట్టినా
కూడా
సరిగ్గా
నిద్ర
పట్టదు.
భార్య
భర్తల
మధ్య
గొడవలు
అవుతాయి.
పడకగదిలో
ఎప్పుడూ
విషాదాన్ని
సూచించే
పెయింటింగ్స్,
హింసను
ప్రేరేపించే
పెయింటింగ్స్
పెట్టకూడదు.
ఇవి
కూడా
భార్యాభర్తల
మధ్య
దూరాన్ని
పెంచుతాయి.

పడకగదిలో మొక్కలు పెడుతున్నారా? అయితే జరిగేదిదే

పడకగదిలో
మొక్కలు
పెడుతున్నారా?
అయితే
జరిగేదిదే

పడక
గదిలో
బాగా
డార్క్
కలర్స్
ఉపయోగించకూడదు.
ఇవి
మన
మనస్సు
పైన
ప్రభావం
చూపించి
మనల్ని
చిరాకుకు
గురి
చేస్తాయి.
పడక
గదిలో
చాలామంది
మొక్కలను
ఇష్టపడి
పెంచుతూ
ఉంటారు.
అయితే
ఇలా
మొక్కలను
పడకగదిలో
ఉంచడం
కూడా
కొంత
మంచిది
కాదని
చెబుతారు.
పడక
గదిలో
ఫ్రెష్
గా
ఉన్న
గులాబి
పూలు
పెట్టుకుంటే
మంచిది
కాని,
మొక్కలు,
చెట్లు,
ఎండిపోయిన
పువ్వులు
ఉంచితే
ఏమాత్రం
మంచిది
కాదని
చెబుతారు.
దీనివల్ల
మానసికంగా
చిరాకులు
కలుగుతాయని
చెబుతారు.

మొబైల్ ఫోన్స్ వల్ల కూడా భార్యాభర్తల పంచాయితీలు

మొబైల్
ఫోన్స్
వల్ల
కూడా
భార్యాభర్తల
పంచాయితీలు

రాత్రి
పడుకునే
ముందు
మొబైల్
ఫోన్లను
కూడా
దూరంగా
పెట్టుకోవాలని,
మొబైల్
ఫోన్
లు
దగ్గరగా
పెట్టుకోవడం
వల్ల
కూడా
రకరకాల
మానసిక
సమస్యలు
వస్తాయని,
సంసార
జీవితంలో
మనస్పర్ధలు
చోటుచేసుకుంటాయని
చెబుతున్నారు.
కాబట్టి
భార్యాభర్తలు
సఖ్యత
గా
ఉండాలి
అన్నా,
ప్రశాంతంగా
నిద్రపోవాలన్నా
ముందు

చిన్నచిన్న
వాస్తు
నియమాలు
పాటించాలని
సూచిస్తున్నారు.


disclaimer:


కథనం
సాధారణ
నమ్మకాలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.

vastu tips: ఇంటిద్వారాలు, గేట్లు ఉచ్ఛస్థానాలలోనే ఎందుకు పెడతారు? అసలీ ఉచ్ఛ- నీచ స్థానాలేంటి?vastu
tips:
ఇంటిద్వారాలు,
గేట్లు
ఉచ్ఛస్థానాలలోనే
ఎందుకు
పెడతారు?
అసలీ
ఉచ్ఛ-
నీచ
స్థానాలేంటి?

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *