పూర్వీకుల
ఆశీర్వాదం
లేకపోవటం
వల్ల
వాస్తు
దోషాలు

మనకు
తెలిసి
తెలియకుండా
చేసే
వాస్తు
దోషాల
వల్లే
ఇటువంటి
ఫలితాలు
ఉంటాయని
విషయాన్ని
ప్రతి
ఒక్కరు
గుర్తించాలని
వాస్తు
నిపుణులు
చెబుతున్నారు.
ఇటువంటి
సమస్యల
నుంచి
బయటపడటం
కోసం
చిన్న
చిన్న
వాసు
చిట్కాలను
లేదా
పరిహారాలను
పాటించాలని
కూడా
చెబుతున్నారు.

పూర్వీకుల
ఆశీర్వాదం
లేకపోవడం
వల్ల
అనేక
సమస్యలను
చాలామంది
ఎదుర్కోవాల్సి
వస్తుందని
చెబుతున్నారు.
అయితే
ఇంట్లో
కొన్ని
వస్తువులను
ఉంచడం
వల్ల
కూడా

పరిస్థితులను
ఎదుర్కోవచ్చని,
కొన్ని
వస్తువుల
కారణంగా
మన
పూర్వీకులు
సంతోషంగా
ఉంటారని
సూచిస్తున్నారు.

వాస్తు చిట్కాలు పాటిస్తే లాభమే

వాస్తు
చిట్కాలు
పాటిస్తే
లాభమే

సహజంగా
వాస్తు
చిట్కాలు
అన్ని
చాలా
సింపుల్
గా
చేయగలిగే
చిట్కాలే
ఉంటాయి.
వాటి
కోసం
పెద్దగా
ఖర్చు
కూడా
కాదు.
అటువంటి
చిట్కాలను
పాటించడం
వల్ల
వచ్చే
నష్టం
కూడా
ఏమీ
లేదు.
జరిగితే
లాభం
మాత్రం
అపరిమితంగా
జరుగుతుంది.
కాబట్టి
వాస్తు
శాస్త్ర
నిపుణులు
సూచించే
వాస్తు
చిట్కాలను
పాటించడంలో
ఎలాంటి
ఇబ్బంది
లేదని
చెప్పొచ్చు.

వంటగదిలో ఈ ఒక్క వస్తువు పెట్టండి .. ఆపై మీరే చూడండి

వంటగదిలో

ఒక్క
వస్తువు
పెట్టండి
..
ఆపై
మీరే
చూడండి

వాస్తు
శాస్త్రం
ప్రకారం
వంట
గదిలో
ఒక
వస్తువును
పెడితే

వస్తువు
వల్ల
అనేక
సమస్యల
నుంచి
ఉపశమనం
లభిస్తుందని
అంటున్నారు.
ఆర్థిక
ఇబ్బందులు
తొలగిపోయి
సంతోషంగా
జీవించడానికి
అవకాశం
ఉంటుందని
చెబుతున్నారు.
వంట
గదిలో
వాస్తు
శాస్త్రం
ప్రకారం
ఒక
చిన్న
మట్టికుండను,
లేదా
మట్టితో
తయారు
చేసిన
గిన్నెను,
లేదా
చిన్న
మట్టితో
తయారుచేసిన
కలశాన్ని
నీళ్లతో
నింపి
ఉంచినట్లయితే
మంచి
జరుగుతుందని
సూచిస్తున్నారు.

పూర్వీకుల ఆశీర్వాదం ఈ వస్తువు పెడితే లభిస్తుంది

పూర్వీకుల
ఆశీర్వాదం

వస్తువు
పెడితే
లభిస్తుంది

పూర్వీకులు
నీళ్లతో
నిండిన

మట్టి
కుండలో
నివసిస్తారని
చెబుతున్నారు.
ఇక
అటువంటి
పరిస్థితిలో
పూర్వీకుల
ఆశీర్వాదం

ఇంట్లోని
వారికి
ఎప్పుడూ
ఉంటుందని,
ఇంట్లో
కష్టాలకు
చెక్
పడుతుందని
సూచిస్తున్నారు.

చిన్న
పని
మన
కిచెన్
లోని
వాస్తు
దోషాలను
తొలగించి
మన
జీవితం
ప్రశాంతంగా
సుఖంగా
సాగేలా
చేస్తుందని
చెప్తున్నారు.


disclaimer
:

కథనం
సాధారణ
నమ్మకాలు
మరియు
ఇంటర్నెట్‌లో
అందుబాటులో
ఉన్న
అంశాల
ఆధారంగా
రూపొందించబడింది.
oneindia
దీనిని
ధృవీకరించలేదు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *